siya ke ram -- tv episode - star plus లో ప్రతి రోజు 8 am --8 pm వస్తోంది - రామాయణం లోని మనకు తెలీని చాలా విషయాలు కళ్ళకు కట్టినట్లు రసవత్తరంగా చూపిస్తున్నారు ముఖ్యంగా సీత పాత్రను ఎంతో గొప్ప సంస్కార వంతంగా -రాముని ఉత్తమ గుణాలకు తగినట్లుగా వీరోచితంగా - ఉన్నతంగా ఉన్నాయి -రాజు మరియు ఋషి అయిన జనకుని రాజ్య పాలన పరశురాముడు కూడా మెచ్చుకుంటాడు -"ఇలాంటి రాజు siya ke లూ ఆర్యావర్తంలో ఉంటె జనం క్షేమంగా -రాజ్యం సుభిక్షంగా ఉంటుంది "అని మెచ్చుకుంటాడు - సర్వ సంగ పరిత్యాగి జనకుని పాలన ప్రజా రంజకంగా ఉంటుంది -నిరంతరం ధర్మ నిరత తో నిరాడంబరంగా స్త్రీల పట్ల కారుణ్య భావం తో ఉంటాడు -నిత్యం అలంకార ఆడంబరాలు బహు భార్యా విధేయుడు - రాగద్వేషాల మధ్య ఎప్పుడు అయోమయంలో పడిపోయే దశరథునికి - రుషి లాంటి జనక మహారాజుకు భేదం చక్కగా కనబడుతుంది
పాత్ర దారులు వారి హావ భావాలు - చక్కని సంభాషణలు - దృశ్యాలు - సెట్టింగులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి - మనకు తెలిసిన రామాయణం వలే కాకుండా కొన్ని అద్భుత సన్నివేషాలు -సంఘటనలు మనకు తెలుస్తున్నాయి -పంచదార చిలుకను ఎటు రుచి చూసినా తియ్యగా ఉన్నట్లు ఒక కొత్త తరహా లో వైవిధ్యంగా సీతా రాముల గాథను రోజూ దర్శించడం ఎంతో ఆనందంగా ఉంటోంది - -
Thursday, May 19, 2016
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment