Monday, April 21, 2014

My emotions about Narender Revelli

We know what is going to happen 1-and acting as if we do not know any thing - I Yes -we cannot stop this change in the world it continues . But we can do something better in our lifetime -I had close touch with those who are in miserable hopeless conditions in life than me !I am fortunate enough in having near and dear friends -love and affectionate mother- -her blessings -relatives- brothers -better half-beloved wife blessed by the Almighty -More better than those who didn't have none of them -My earnest desire -and wish -and appeal to you -is to be good-to them who didn"have support in their life -other than you ! when you go to the temple pray the GOD to keep them happy and safe -providing basic needs and the fellow men to show love and affection and sympathy and helping mindedness !- -Serve the needy -and poor - to make me happy-! This is the the purpose of our life -!Be happy and cheer all -to be happy -Yes -This conclusion will definitely give me satisfaction - and content of my soul !- not only me but you too !Something is better than nothing-Where there is a will -there is a way -

The one who called you SUDHA ! which means AMRUTHAM -and HIS voice filled with such a brotherly affection- No tone can spell and breeze with such a fragrance - For the first time after your completion of Phd. with top rank- It is he- who called you-happily " Dr Sudha !" You deserve for it !You can do wonders -and adventures and solve typical problems !" Yes ! She could fulfil her aspirations- because of his inspirations -!It is Sudha who is identified with her immortal presentation of ROSE flower to such an Immortal Personality-like Narender Revelli -on his auspicious Birthday every year- He reminded on one occasion-his affectionate sister on phone !- who could not do so- personally (as she was out of station )-" Where is my Rose ?" With shedding tears Sudha is re-calling his intimacy and affection and memories -Now -Sudha's husband had the chance of presenting ROSE bocke to Narender - Her skills and career are motivated because of our Real Human Being - When there is a break in journey Sudha said--he used to talk with car-lorry drivers -men in tea stall -like a common man- using every moment for aawreness -and he was telling her -that life is all the time meant for knowing something new- ! Why can't we do like him with positive energy-and run like him -who ran like a marathon runner -not tiresome -no rest-till destiny is reached-

He so bold -dare -confident -disciplined -active- noble -handsome -liberal - selfless-brilliant-clever -talkative - humorous in nature
 
గిరిజాల జుత్తు గిరీశం -లాంటి వంకలు తిరిగిన చిన్ని కృష్ణుని లాంటి నల్లని జుత్తు -అందమైన నవ్వు -చురుకైన కళ్ళు -అద్భుతమైన తెలివి తేటలు - బాల్యం నుండే ప్రారంభ మైన ఆటల ప్రావీణ్యం -క్రీడల్లో నైపుణ్యం -చదువుల్లో ముందంజ -వెనుతిరిగి చూడని మనస్తత్వం -పదిమందిని ఆకట్టుకునే వ్యక్తిత్వం -అన్నీ కలబోసిన అందగాడు - క్రికెట్ ఆటల రేడు - మన నరేందర్ -మరచిపోలేని మహా మనిషి -మానవతా వాది - -భగవద్ గీతలో చెప్పినట్లుగా ఒక యోగికి - ఉండవలసిన లక్షణాలు కలిగిన వాడు
 
ఏ ప్రాణి యందు ద్వేష భావము లేని వాడు-సర్వ ప్రాణుల యందు ప్రేమ -కరుణ కలవాడు -మమతాహంకారములు లేని వాడు -సుఖము ప్రాప్తిన్చినాను -దుఃఖము ప్రాప్తించినను సమ భావము కలిగి ఉండిన వాడును -- క్షమా గుణము కలవాడును -సర్వ కాల సర్వ అవస్తల యందు సంతుష్టు ది ఉండు వాడు ను -శరీర ఇంద్రియ మనస్సులను వశము నందు ఉంచుకోనిన వాడును - -ఎవరికినీ క్షోభను కలిగింపని వాడును -ఉద్వేగమునకు గురికాని వాడును -హర్షము భయము -ఈర్ష్య మొదలగు వికారములు లేనివాడును-ఏ మాత్రము కాంక్ష లేని వాడును -దక్షుడును -శరీర ఇంద్రియ మనస్సులందు శుచి యై ఉన్నవాడును -పక్ష పాత రహితుడును -ఎట్టి దుఖములకు చలింపని వాడును సమస్త కర్మల యందు కర్తృత్వ అభిమానములు లేనివాడును -ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగి పోనీ వాడును -దేనియందు ద్వేష భావము లేని వాడును -దేనికి శోకిమ్పని వాడును దేనినీ ఆసిమ్పని వాడును -శుభా శుభ కర్మలను త్యజించిన వాడును శత్రువుల యెడ -ముత్రుల యెడ సమ భావముతో మెలగు వాడును -మానావా మానములు శీతోష్ణ ములు సుఖ దుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించు వాడును - ఆసక్తి రహితుడును -కలిగిన వాడు యోగి మరియు పరమ భక్తుడు - అని శ్రీ కృష్ణుడు భక్తి యోగములో అర్జునునికి బోధిస్తాడు -
పై నున్న వానిలో కొన్ని లక్షణములను నరేందర్ తన నిజ జీవితములో ఆచరించాడని నేను అభిప్రాయ పడు చున్నాను
 
It was Narender Revelli who is born at Ragampet village --Choppadandi mandal -in Karimmnager district-on 24-10-1964.This is his childhood photo taken with his 8th class friends in 1987-He is in the middle and -left one is Vijaya saradhi and right one is Rangareddy - He stood always first in every class -and in top rank-He was so intelligent -and clever that he could remember all subjects when he listen to the teacher in the class itself-He never cared for writing notebooks -and text books His hand writing was so beautiful -and his classmates used to keep with them - and teachers asked him to write school records -registers - He paid much attention in games -sports -roaming with friends - -in garden-streets -and was very free and frank-bold and brave- love to play outside than staying at home - He loved more riding on bullock carts- cycle riding -making trips to distant villages -

He is genius -He finished all the three hour duration papers-within on hour -The invigilators are wondered to see his speed and hand writing -He could solve not only questions of choice -but all the questions given in that subject paper -
I am as a reacher- still proud of our smart and handsome boy -and also my student in our village school Ragampet -for his activeness in completing three years composite mathematics chapters within three months -without feeling much difficult- and was top ranker of that tenth class batch-in the ssc public examination center at Ramadugu village
His father used to call Narender -GIRIJALA JUTHU GIREESHAM as his son had black -long fine curling hairs -looking like chinni krishnayya -
 
 
 
సచిన్ టెండూల్కర్ ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు -అతనితో నరేందర్ ఎంతోసన్నిహితంగా ఉండే వాడు -అన్నిదేశాల ఆటగాళ్ళ అట మెలకువలను ఆపోశన పట్టి అవలీలగా అందంగా వారి క్రీడా నైపుణ్యాన్ని వివరించి విశదంగా -అరటి పండు ఒలిచిన విధంగా చెప్పేవాడు నరేందర్ చక్కని విశ్లేషకునిగా -టీవిలో తన కున్న సహజమైన క్రికెట్ ఆట పట్ల - అవగాహన తో టీవీ ప్రేక్షకుల ను అలరించాడు -మెప్పించాడు - ఒక విశిష్టతను రూపొందించు కున్నాడు -

నిండిన -మెండైన వ్యక్తిత్వం తనది హాయినీ -వాత్సల్యాన్ని -ఆత్మీయత వెన్నెల చల్లదనాన్నీ వెదజల్లే అతని దరహాసం - పసిడి కాంతులతో మెరిసి పోయే అందమైన విగ్రహం -నవ్వు -రూపం -మనిషి -చేతలు -మాటలు -చేపట్టిన పనులు -అన్నీ అందమైనవే -బాధితుల -పీడితుల భుజం తట్టి ధైర్యాన్ని నింపిన దేవదూత --తనకు త్రుప్తి ఉండవచ్చు చేపట్టిన వృత్తిలో -అంకితభావనలో -! కాని అంతటి మహోన్నత సంస్కార వంతుని కోల్పోయినందుకు మనకు కొరతగా ఉంటుంది సుమా !
 
ఎయిడ్స్ -అంటేనే భయం -పైగా అలాంటి వ్యక్తులమధ్య మెదులుతూ -వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ -తగిన సలహాలను వైద్య సదుపాయాలను అందిస్తూ -వారి సంక్షేమానికి -సహజీవనానికి పాటు బడుతు BILL GATES FOUNDATION సంస్థ ద్వారా ఉచిత సేవలను అందజేస్తూ -తన కుటుంబాన్ని -కనీస జీవిత అవసరాలనీ ప్రక్కన బెట్టి ఆ నిరాశ్రయుల బాగోగుల కోసం అహర్నిశలు శ్రమించడం -నిజమైన ఆదర్శం -ఆశయం -"మీకు మేమున్నాం -అండదండగా !" అన్న మదర్ థెరిసా లాగా -HIV బాధితులకు భరోసా నిస్తూ-బాసటగా నిలిచి - వారిలో జీవితం పై ఆసక్తినీ -ఉజ్వల భవిష్యత్తును తన స్నేహ -కరుణ -వాత్సల్య ఆదరణ పూర్వక ప్రసంగాలతో -వ్యాధి పట్ల ఒక అవగాహననీ - జాగ్రత్తనీ -ఆచరించ వలసిన పద్ధతులనీ బోధించిన ఆతని మానవతా దృక్పథం కాదు శ్లాఘనీయం -
అటువంటి మహామనిషిని కోల్పోయినందుకు ఈ సమయంలో - ఎన్ని వేల చేతులు కృతజ్ఞతతో పైకెత్తి అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాయో --మరి !
"మానవసేవయే మాధవ సేవ! " అని చెప్పడం కాదు అక్షరాల అమలు చేసి చూపడం అనితరసాధ్యం -నరేందర్ లాంటి యువ జర్నలిస్ట్ - క్రికెట్ క్రీడాకారుడు - ఆదర్శవంతుడు -అభ్యుదయవాది కి మాత్రమే సాధ్యం ! మనకు అందలేనంత ఎత్తుకు ఎదిగినా ఔన్నత్యం కలిగిఉన్నా -ఎంతో ఒదిగి ఉంటూ సామాన్యునివలె -ఉండిపోవడం అతనికే చెల్లింది -
మితభాషి నిరాడంబరి -శ్రమ జీవి -జార్నలిస్ట్ లందరికీ సన్నిహిత బంధువు వలె అయ్యాడు - పదిమంది అడిగిన ప్రశ్నలకు ఒక్క చిరునవ్వు తో జవాబు చెప్పగలిగిన ప్రజ్ఞాశాలి -తన కోసం దేవుణ్ణి ఏదీ కోరకుండా ఎదుటివాడు చల్లగా ఉండాలని కోరుకున్న నిజమైన భక్తుడు - అందరికీ ఆత్మబంధువు అయ్యాడు -అందరి కుటుంబాల్లో సభ్యుడయ్యాడు - సర్వమానవ సౌభ్రాతృత్వం తో తన కంటూ వేలాది ఆర్తులను చేరదీసి పెద్ద కుటుంబీకుడ డయ్యాడు -
తన కంటూ ఒక ప్రత్యేక ఒరవడి -ఒక విభిన్నమైన చరిత్ర -వ్యక్తిత్వం -ఒక స్టైల్ -ఒక ఇమేజ్ ను అందరి మనస్సులో ముద్రించాడు అతని గురించి చెప్పడానికి మాటలు చాలవు -రాతలు కుదరవు - భావాలు సరిపోవు -
 
" ఆ చిరునవ్వే అతని ఆయుధం -!" అదే అతని గొప్పతనం -ప్రతిభ -! అలా అన్నివేళలా నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సంతోషంగా ఉండటం తనకే చెల్లింది -ఎంత బాధను అనుభవిస్తున్నా -ఎట్టి పరిస్థితి లోను ఆ బాధను తొలగించుకోలేనని తెలిసికూడా -ఎన్నో రోజులు -ఎంతోవ్యధతో మానసికంగాను -వైద్య చికిత్స తో శారీరకంగాను కష్ట పడుతూ కూడా అంత నిబ్బరంగా -ధైర్యంగా ఉండగలగటం ఒక నిజమైన క్రీదాకారునికే మాత్రమే వీలవుతుంది -అనితర సాధ్యమైన జటిలమైన ఈ ప్రయత్నంలో అతడు జయించాడు -చివరి శ్వాసవరకు తన పెదాలపై చెరగని చెదరని చిరు నవ్వును -మందహాసాన్ని -వెన్నెల చల్లదనం తో -అద్భుతమైన ఆత్మ విశ్వాసం తో స్నేహితులకు -బంధువులకు -జీవన సహచరికి -ఆనందాన్ని పంచాడు -
"నవ్వడం ఒకయోగం -! ఒక భోగం ! నవ్వకపోతే అది ఒక రోగం !" అన్నట్లుగా నలుగురుకీ సంతోషాన్ని -పంచుతూ -ఆ నలుగురిలో తాను సంతోషంగా గడుపుతూ తన దుఖాన్ని -బాధల్నీ ఆ రకంగా అధిగమిస్తూ -ఒక వీరునిలా -ధైర్యవంతునిగా -జ్ఞానిగా ప్రకాశించాడు -""నవ్వుతూ బ్రతకాలిరా -తమ్ముడూ ! నవ్వుతూ చావాలిరా !""అన్న పాటలో వలేఅందరి జీవితాలలో అలా నవ్వుల వానను వెద జల్లుతూ అందరినీ మురిపించాడు ..- తన చతురోక్తులతో జోకులతో-అప్పటికప్పుడు వేసే హాస్య చలోక్తులతో - ప్రతీ విషాదభరిత మైన సన్నివేశాన్ని సంతోషకరంగా అలరించాడు -
ఒక స్నేహితుడు తనకు మధుమేహ వ్యాధి వచ్చిందనీ -చాలా భయమవుతుందనీ అన్నాడట -
మన వాడు తన మందహాసంతో ఇలా సముదాయించాడు -"మిత్రమా ! నేను నా మెదడులో ప్రవేశించిన foreign body తో -గత రెండేళ్ళ నుండి పోరాడుతూ కూడా విసుగు చెందని విక్రమార్కుడిలా విజయ గర్వంతో happyగా ఉన్నాను -నీదేముంది ? నాలుగు టాబ్లెట్లు -వేసుకున్నా - నాలుగు అడుగులు నడిచినా control అవుతుంది ! నన్ను చూసి నేర్చుకో బ్రతుకును నవ్వుతూ ఆనందంగా ఎలా ఆనందమయం చేసుకోవాలో !"
అతడి జవాబు ఆ స్నేహితుడికి ఒక్కడికే కాదు-! సుగర్ వ్యాధితో బాధపడే అందరికీ స్వాంతన లభిస్తుంది --
నిజానికీ అంత అ ఆత్మ స్థైర్యం అతనికి కలగడానికి కారణం - అతని నిరంతర కృషి -మానవీయత -సామాజిక దృక్పథం -దీర్ఘ కాలిక రోగుల పట్ల కారుణ్య భావం ఉండటమే ! - వారి వ్యధలను -వ్యాధినీ నివారించడానికి -బాధితులను అనునయించడానికి అతడు గత పదేళ్ళ నుండి వివిధ ప్రాంతాలు -రాష్ట్రాలు -ఖండాలు తిరిగాడు -హైదరాబాద్ లో ఒక కార్యాలయాన్ని నెలకొల్పి -తాను ఒక దీక్షగా -ఒక ధ్యేయంతో -ఒక ఆశయంతో -మానవతా విలువలకోసం శ్రమించాడు - ఎందరో HIV బాధితులను కలిసికొని -తగు సలహాలను ఇస్తూ -వైద్య సహకారాలను అందిస్తూ - సమావేశాల్లో - తన ప్రసంగాలతో వారికి మనో ధైర్యాలను -బ్రతుకు పై ఆశను కలిగించుతు --తమ వంతు కర్తవ్యాన్ని బోధిస్తూ - ఓదార్చి -సముదాయించాడు - తానోక్కడు ఎందరికో మమతను పంచి - జీవితాలలో వెలుగును నింపి " అభినవ నరేంద్రు" డయ్యాడు - అందరికీ టీవీ లలో జర్నలిస్ట్ గా క్రికెట్ క్రీడా వ్యాఖ్యాతగా -ప్రఖ్యాతి చెందడం మాత్రమే తెలుసు - కాని ఒక మానవతావాదిగా -అభ్యుదయ కారునిగా - ఆత్మీయునిగా -వేలమంది ఆర్తులకు ఆలంబనగా - ఆసరాగా - నిలచిన ఒక REAL HUMAN BEING గా చాలా మందికి తెలియదు -
 
తాను చేస్తున్న ఈ యజ్ఞం లో తాను సమిధ అయ్యి -వేల మంది జీవితాలకు వెలుతురును -జీవనాన్ని నింపి ఆశాజ్యోతిగా నిలిచాడు -తను చేపట్టిన కార్యక్రమాన్ని గురించి - ఎప్పుడు ఎవ్వరికీ చెప్పుకో లేదు - మానవ జాతి గర్వించే అతని వ్యక్తిత్వంగురించి ఎవరైనా శ్లాఘిస్తే పొంగలేదు - అక్షేపిస్తే క్రుంగ లేదు - పేపర్ - టీవీ లలో ప్రకటించు కోలేదు - అతని జీవన మహాప్రస్థానం లో నరేందర్ భార్య-అశ్రు పూరిత నయనాలతో తన భర్త పరిస్థితి మనస్తితిని గమనిస్తూ అంది ! -" నరేందర్ ! -మేము మా జీవితంలో -ఎంతసేపూ మా కుటుంబము గురించే ఆలోచిస్తుంటాము -కాని మన దేశంలోనే కాక - అమెరికా - మెక్సికో - లాంటి ఎన్నో దేశాల్లో కూడా సందర్శించి అక్కడిHIV -AIDS బాధితుల కోసం కృషి నీవలె ఇంత విశాల భావంతో -"జగమంత కుటుంబం నాది " అనుకుంటూ !నిస్వార్థంగా -శ్రమించిన నీలాంటి వారు -పదిమంది జీవితాల్లో -సంతోషాన్ని సేవలను పంచిన వారు -దేశానికి సమాజానికి అవసరం --నేను పోయి -నీవుంటే బావుండేది !:" ఆమె ఆవేదన గుండెల్ని పిండేస్తుంది 
 
His childhood is glorious -and youth is golden -May be there are changes due to age -but common features are more-quite innocent-charming -smiling- affectionate-cute -handsome -active liberal thinking-play minded - finds his happiness in friendship--having helpful nature-ready for service-making all happy -
Oh-GOD! Could you please give him back his childhood glories ? Can you make us all happy showering your grace -and mercy and blessings upon him-?We beg you -OH my LORD !Almighty ! Please grant some miracle -and prove your existence -and do not separate him from us -BHAGaVAN!-You might have been witnessing his service to community-during all these past 20 years--invested all his energy - valuable time -money- family life journalism profession -devoting and sacrificing himself for mankind -Can we have such a brilliant -talented gentleman spiritual and sportive and- delightful- qualities born by birth by nature !It is none other than our Narender -suffered a lot for others -and ----now struggling for survival !
 
You have achieved the goal -you aimed at -!You deserve for success-as you have struggled a lot -ignoring sleep -rest -basic needs -for fulfillment of benefit and service to all sick diseased disabled people - We -and your parents are proud of you and your works--keep smiling all the time --It will certainly en-light the kind hearts of all near and dear -
 
A man of self confidence -and strong determination =He won victory with his smile over all his challenges and hearts many his fellowmen - in journalism-with his sportsman spirit- and humorous nature His analysis on cricket matches - in the past years is excellent and precise -and decent vocabulary with a good command and study on cricket matches - its techniques -and players of different countries and being praised by the TV on line viewers - His face and looks are like Sachin -struggles and solves all the problems like him too .- Political leaders eminent cricket players like Sachin Tendulkar have become close near dear and affectionate friends including journalists -
 
He loved his home more - under the pillars - where he is brought up -His village where he spent his schooling and pride of his native villagers of Ragampet village in Karimnager district = -his parents with whom he is loved and cared much -his wife - who became his life His -family brothers and sisters who made him bold and dare -and affectionate -That is our Narender -with a magnificent individuality
 
he proved himself worth -of his profession that he has under taken-and invested all his energy time -money ambitions and aspirations -emotions -and magnetic personality -He is handsome -nature -looks -works -activities -talking s -meetings -articles - hand writings -and his life as a whole is as beautiful as a rainbow in the blue sky -May the Almighty bless our child -blessing him with speed recovery of health
 
As a cousin and and as a teacher to him -I am proud of our boy -He spent as a student all his times learning - searching struggling hard -not caring for rest- leisure- comforts- He ran on the wheels of time -now tired - He is man of actions - and and purely practical with humorous nature cuttin g jokes -making the tragic scenes colorful -None can be so happy -and smile like him -His weapon is his ever dear glamorous smile -worth of crores of wealth-and acould reply correct answer with his charming face and glittering smile to hundreds of questions
 
He is seen always smiling and talking to all people cheerfully --
 
He is genius indeed -I recall his school days -during which he is supposed to be top in all classes- and even at the ssc examination center -where he finished three hours papers within half-an -hour -All invigilators are wondered at his excellent performance and intelligence -He least bothered about writing class note books and reading text books -as he could remember all the subjects once he listen in class room teaching -By birth he is clever -active -sportive -having good friend circle- playing out door games -matches participating in tournaments --He actively took part in writing articles- to daily papers like JEEEVA GADDA at Karimnager-associating many groups -players -coach-and known to high officials -
 
yet another day of prayers for the speedy recovery of my good old friend narender revelli slips into the past. it is increasingly becoming difficult to keep thinking that narender is still engaged in a battle against destiny. it is ridiculous how in the world such wonderful human beings are made to suffer and at the receiving end of fate given the plain fact that there were innumerable friends of his like me who were the beneficiaries of all his warmth, goodwill and the never-say-no helping attitude. not surprisingly, the best memories of my friendship with him keep coming back to remind him of his genteel nature. he has always been a wonderful company and i sincerely wish that he comes out once again from a crisis which in fact is nothing new to him given the remarkable way he fought back from adversity in the last two years. i would love to share with him my experiences of his great company - with him only - once he is out of the crisis he is in now - like recalling the 1996 world cup league match between india and west indies in gwalior and the quarter-final between india and pakistan in bangalore which we covered for deccan chronicle and andhra jyothi respectively.
miracles do happen and this man with the golden smile should surprise many once again! i never ever thought that i would be forced to pen these lines but did so with a very heavy heart for only i know how dear he is to me for the last 27 years
 
  
 
 
 
 
 
 
 
 
 
 

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...