Friday, September 14, 2018
ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులు నిజంగా అదృష్టవంతులు.! నాడు, నేడు, ఏనాడైనా....! గుర్తింపు, గౌరవం, సమాజసేవకు తగిన అవకాశం, అంకితభావం,నిరంతర అధ్యయనం, జ్ఞాన సముపార్జన, కొంతమంది కి వేదికపై చెప్పగలను ! అన్న దైర్యం, గర్వం, అభిమానం,, ఆదరణ, ఆనందం,పిల్లలతో మమేకమై, పెద్దరికం మరచి, బాల్య వైభవాన్ని అందుకునే మదురక్షణాలు, ! ,ఇలా ఎన్నో ఉత్తమమైన మానవతా, ధార్మిక, నీతి విలువలు అందించే భాగ్యం ఈ వృత్తిలో ఉంది. అన్నింటికీమించి job satisfaction, అద్భుతంగా ఉంటుంది, రిటైర్మెంట్ అయ్యాక కూడా ఎదురొచ్చి గుర్తించి, పరిచయం చేసుకొంటూ , గడచిన అనుభవాలను గుర్తు చేస్తూ , తమ అభ్యున్నతి కి కారణం మీరే మేష్టారూ !అంటూ వినయంగా నమస్కారం చేస్తూ వెళ్లిపోయే శిష్యులు సంప్రదాయానుసారంగా చేసే అభివాదం ,,చాలదా దేవుడిచ్చిన వరం ఫలించింది అనడానికి,!! వృత్తికి న్యాయం చేశాను అని అనడానికి...!
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
ఆమె చాలా భాగ్య వంతురాలు -గొప్ప కుటుంబలో పుట్టి - గొప్ప కుటుంబంలో మెట్టి -గొప్ప వ్యక్తిత్వాన్ని - సంస్కారాన్ని సంపాదించుకుంది -!పదకొండు ...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Dec 24, 2019 Karimnagar కృష్ణ లీలలు 2 ________&____ _ఒకరోజున ,,5 ఏళ్ల వయసు లో ఉన్నచిన్ని కృష్ణయ్య ,యమున ఒడ్డుకు తన తోటి గోపాలుర తో ...
No comments:
Post a Comment