హనుమా, నా అత్మ బందూ, నీవు నాకు జేసిన సీతాన్వేషణ మహోపకారానికి నేను నీకు ఏ విధంగా కూడా ప్రత్యుపకారం చేయలేను , అటు సీతకు మనో ధైర్యం, ఇటు నాకు ఆత్మబలం ,ఇచ్చి మా ప్రాణాలు నిలబెట్టా వు, మిత్రమా, హితుడా, సోదరా,, అంజనీ తనయా, నిన్ను ఇలా ఆలింగనం చేసుకోవడం ద్వారా నాలోని ఆవేదన, ఆత్మానందం, నీకు తెలియ జేస్తున్నాను, ప్రాణ మిత్రుడా, పవమాన సుతా, నీ వెంటే రామ బంటు ను పొందడం వలన, నా జన్మ ధన్యం అయ్యింది. కదా, రఘువంశం కీర్తి, అపఖ్యాతి కాకుండా , ఉన్నతంగా నిలబెట్టిన నీకు హృదయ పూర్వక ధన్యవాదములు, జయ హనుమాన్, జ్ఞాన గుణ సాగరా, జయ కపీ శా, త్రిలోక పూజి తా, నీకు మంగళా శాసనాలు అందిస్తూ చిరంజీవ త్వా న్నీ ప్రసాదిస్తున్న ఉన్నాను, మా తమ్ములలో నిన్ను కూడా ప్రియమైన సొదరునిగా ప్రకటిస్తూ ఉన్నాను రామ నామాన్ని ధ్యానిస్తూ పొందే శక్తి సామర్థ్యాలు జన కళ్యాణానికి వినియోగించే సమర్థత ను, నీకు అనుగ్రహిస్తు న్నాను,, రామ భజన అనేవారి వద్ద నీవు ఆనంద భాష్పాలు రాలుస్తు నీవు ఉంటావు, నీ హృదయ మందిరం లో నేను సీతా లక్ష్మణులతో కొలువై ఉంటు, నీవు చేసే కార్య క్రమాల్లో విజయాన్ని, భక్తి చైతన్యాన్ని కలుగ జేస్తు అంతా రామ మయంగా అనుగ్రహిస్తా ను, ఇది నేను నీవు అడగకుండా నీవు కోరకుండా సంతోషంతో అనుగ్రహిస్తూ ఉన్న వరం! ఈ విధంగా నీకు చేయడం తో నేను కొంత ఊరట, సంతృప్తి పొందుతున్నాను , కాని నీ ఉపకారానికి ఏ మాత్రం సరిపోదు సుమా,, అలా కావాలంటే నీవు వివాహితుడ వై, నీ భార్యను, ఎవరో రాక్షసుడు ఎత్తుకుపోతే, నేను కూడా నీ వలె వెళ్లి రక్షించడం, అది తప్పు, ఇలాంటి దురవస్థ ఏ శత్రువు కు కూడా రావద్దు ! హనుమా నీకు మంగళ మగుగాక, నీ కీర్తి దశ దిశ లు ప్రకాశించు గాక జై హనుమాన్ జై జై హనుమాన్ ,! స్వస్తి,, హరే కృష్ణ హరే కృష్ణా
Thursday, June 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment