Jul 11, 2019
నిన్నటి రోజు, వేములవాడ రాజ రాజేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం సిద్ధించిన దివ్యమైన సుదినం! ప్రతీ సోమవారం లాగే, ఈ రోజున, ఉదయం, గౌరీ శంకరుల దర్శనం తో బాటు,ఆలయంలో బాల పరమేశ్వర శివ లింగం ముందు, నాతో దేవదేవుడు పార్థివ శివ లింగం చేయించడం,, దానికి ,అనుకోకుండా , జన్మ సాఫల్యం అయ్యేలా వేద మూర్తులు, భాస్కర శర్మ సతీ సమేతంగా వచ్చి నమక చమక సహిత అభిషేకం చేయడం,పూలు, మారేడు దళాలతో పూజిస్తూ, స్వామి సన్నిధిలో, అర్చించడం , ఆహా! నాకు, మహదానందం, గా, మహా భాగ్యం గా , అనిపించింది,,! స్వామీ!, ఈ దీను నిపై నీవు చూపిస్తున్న ఈ కరుణా మృత వర్షమున కు శతకోటి ప్రణామాలు!, తండ్రీ ! ఇలాగే నీ పాద పద్మాలను తరుచూ ,,సేవించుకు నీ, ,,తరించే మధుర అనుభూతులను మరీ మరీ ప్రసాదించు,! ఇంతకన్నా ఆనంద ము, ఉంటుం దా,? కైలాస నాథా,!, రాజ రాజేశ్వర స్వామీ,,! ఓమ్ నమశివాయ!, నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ శంభో హర !"
No comments:
Post a Comment