Friday, September 20, 2019

గురుభ్యో్నమః

Sept 5, 2019 Dallas
మనం మనుషులను గౌరవించాలి..మనుషుల్లో దేవుళ్ళు అధ్యాపకులు, వారిని మరచి పోకూడదు, మనల్ని కూర్చో బెట్టి, వారు నిలబడి పాఠాలు చెబుతూ ఉంటారు, కూర్చున్న మనం ఎక్కడికో ఎదుగుతూ వెళ్ళి పోతాం , కానీ వాళ్ళు మాత్రం పాఠాలు చెబుతూ అక్కడే నిలబడి ఉంటారు. మన ప్రగతికి పునాది వేసినవారిని పూజించాలి, కనబడే దేవుళ్ళ వలె స్మరిస్తూ సేవించు కోవాలి, గురుభ్యో్నమః

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...