గుండి కిష్టయ్య గారు గుండి బలమున్న వాడు -గుండె కాయ లాంటి
వాడు మన గుండె లోన గుడి అయినాడు
గుండి గ్రామ వాసుల్లో గుండినే తన ఇంటి పేరుగ గలవాడు -1పేద
బాపడైనా మంచి పేరున్న మొన గాడు -!
రామునికి సీత లాగ -శివునికి లాగ -కిష్టన్నకు
సతియై సరోజనమ్మ కీర్త గాంచె -!
ఆలుమగలు ఇద్ధరైనను - పని ఒకటే --మనసొకటే -
పొ ర పొచ్చా లేన్నోచ్చినా -ఒడిదుడు కు
లేన్నున్నా -కలిసి కట్టుగున్నారు -1 తృప్తిగా జీవించారు
అన్యోన్య దాంపత్యం -అనురాగ మయ జీవనం--వారిది 1
అతిథి అభ్యాగతుల మిక్కిలి ప్రేమతో ఆదరించి
-ఆప్యాయతతో పలుకరించి -వారికి కడుపు నిండా -
అన్నం పె ట్టిన పుణ్య దంపతులు వీరు -!
ఈ ఇంటిలో ఎందఱో ఈ మాట సరోజనమ్మ చేత కడుపునిండా తిన్న వారు -
కిష్టన్న నోట బాగోగులు కన్నవారు ఆ మధుర క్షణాలు -మరచి పో
లేము -!-మరవ లేము !
వచ్చి పోవు వారే కాదు -వారి తోబుట్టువులు
-కొడుకులు కోడండ్రు -కూతుళ్ళు అల్లుండ్రు -బావలు బావ మరదులు -
అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకొనేడి
వాడు-మా ఇంటికి రండని స్వాగతము పలుకు వాడు
అన్న దాత -సుఖీ భవ ! అనేది సూక్తి నిజము గాన -ఈ
ఇల్లు సకల సంపదలతో చక్కగా వర్ధిల్లు తోంది -!
అలసట కానరాకుండా అన్నదానము నిరతము
-నేరవేర్చిరీ పుణ్య దంపతులు !
కోపతాపాలేన్నున్నా -తన చిన్న నవ్వుతో పారద్రోలెను
బంధు జనులనందరిని తన చతురోక్తులతో మురిపించెను -
కష్ట జీవి -నిష్ఠ జీవి ! పిల్లల చక్కని భవితకై కాదు
శ్రమించిన శ్రామికుడు -! కార్మికుడు !
ఉత్తమ సద్బ్రాహ్మ ణుడు సదా చారి ! నిరాడంబరి !
సంత్రుప్తియే తన ఊ పిరిగా- సంతోషమే
తన పరమావధిగా -
తన శాంతమే తనకు రక్షగా -అందరి హితోభిలాషి గా -
సర్వే జనాః స్సుఖినో భవంతు !
అన్నట్లుగా బక్క చిక్కిన ఆ దేహంలో -
మెండైన -నిండిన తన ఆత్మా బలమ్మొ క్కటే
ధ్యెయముగా -
అ నలుగురికీ ఇంత తిండి పెట్టి -మిగిలిన
దానితో తాము తృప్తి పడి -
చివరి శ్వాస వరకు ఎవరి పై ఆధార పడకుండా
-ప్రశాంతంగా -పరమానందంగా -
తన జీవితాన్ని పావనం చేసుకుని - ఆ
పరమాత్మునిలో ఐక్యమైన
ఆ శ్రీమతి సరోజనా పతికి -కీర్తి శేషులు గుండి కృష్ణయ్య
గారి ఆత్మ స్వరూపానికి -
మా హృదయ పూర్వక ప్రణామాలు -అంజలి ఘటిస్తూ -సమర్పిస్తున్నాము !
వారి కుటుంబం -దేవదేవుని కరుణ వల్ల
శాంతి సౌఖ్యాలతో చల్లగా వర్ధిల్లు గాక !
వారి ఆత్మా శాంతిని పొందుగాక !
ఓం -శాంతి
-శాంతి -శాంతి :!
-

No comments:
Post a Comment