this process needs --only 15 minutes time - I MADE THIS BRIEF!
advantages are many
1- this is only dyaanam - you may concentrate on any object -- but
one and only one --target NO OTHER THOUGHTS SHOULD ENTER INTO THE
MIND
BEGINING IS TROUBLESOME - BUT ONCE WE EXPERIENCE IT -WE BECOME A
POWERFUL SUPERMAN - ANY WORK OR WORD WILL BE FRUITFUL AND SUCCESSFUL-
AND BECOME - A YOGI -A SADHAK- A RAMDEV BABA - A VIVEKANANDA -A
PARAMAHAMSA AND A MAHATMA AND WHO HAD COMMITMENTS AND STRONG BELIEF
-AND AIM IN LIFE -THEY WORSHIPPED -AND SERVED -LIVED - FOR OTHERS -AND
BECAME ETERNAL WITH FAME AND NAME
2- needs -- a patra with water - another on floor -- a udharini --or
spoon - and a mat to sit on the floor
a dhoti and a towel on shoulders-- needless to say
-- a JANDYAM- without knots pure and clean --it is UPAVEETAM_ a
thing lying close to our HEART-- A GARLAND-- AND WE HAVE TO GET BY
HEART THESE MANTRAS -I SHALL CONVEY WORD TO WORD MEANING AT YOUR
DESIRE !
4-- this is a process of thanks giving A GRATITUUDE --to the GOD
-who has given-- everything ! what --NOT?
mind - soul - body - nature- relations- affections - all
luxuries and comforts - parents --wife -children AND SO ON !
mainly we are born as MEN _ that is enough ! AND WE ARE
BRAHMAN -IT IS MORE THAN ENOUGH I ! THIS IS OUR BIRTH RIGHT
GIVEN BY THE GOD ! A BOON TO US !
KARMASAKSHI - the sun is the living - moving - lifegiving
god - without HIM no universe no creature - and no nature - we pour
water addressing HIM - in his front- two times
he is GAYATRI all the gods and goddess exist in his form
one GOD IS WITHIN US -- and another GOD IS SUN we have
to unite these two ! where real happiness permanent sachidanandam
- gives us light and delight
5 -- if we know the meaning of these mantras - we never forget to do
this holy yajnam -sandyavandanam
which means -- every day-- rising and setting sun is warning
us -- that count down is started - and utilise the life not like an
animal -- but like a WISE MEN - who prays for the welfare of others
!
MAIN PURPOSE OF SANDYAVANDANAM is a prayer to god to
bless all mankind - all creatures - entire universe - as a whole to
be good -peaceful merciful and stomuchful too
SARVE JANAH SUKHINO BHAVANTHU
LOKAA SAMASTHAA SUKHINO BHAVANTHU
SARVE BHADRAANI PASHYANTHU
6- KNOWING A LITTLE BIT ABOUT SANSKRIT WILL DEFINITELY GIVE US
ENOUGH GRIP -- NOT ONLY THIS SURYA VANDANAM
last -- but not least - unless we - so called
brahmin do this great venture - we cannot get any returnby visiting
temples -doing yatras-- vratham- japam - yajnam -yagam and so on
this is the KEY to become brahman not by birth but by karma
anushtanam - that is this sandya ( sandya ) vandanam
MAY GOD BLESS ALL LIVING BEINGS

ఉద్ధరిని లోని నీటితొ తలపై ప్రోక్షించు కుంటూ -----
------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------ ----
శ్లో " అపవిత్ర పవిత్రోవా - సర్వావస్తాన్ గతోపివా - యస్మత్ పుండరీకాక్షం - సబాహ్యాభ్యంతర శ్శుచి ::! పుండరీకాక్ష ! పుండరీకాక్ష --!పుండరీకాక్ష !" ----- అనాలి
---1 --ఆచమనం--- ! -- కేశవాయ స్వాహా !-నారాయణాయ స్వాహా -! మాధవాయ స్వాహా--! -------మూడు సార్లు ఆచమనం చేయాలి !----- తర్వాత గోవిందాయనమః -విష్ణవే నమః -- మధుసుదనాయనమః-- త్రివిక్రమాయనమః వామనాయనమః- శ్రీధరాయనమః-- హృశీకేశాయనమః-- పద్మనాభాయనమః-- దామోదరాయనమః-- సంకర్శనాయ నమః వాసుదేవాయనమః-- అనిరుద్దాయనమః-- పురుశోత్తమాయనమః- అదోక్షజాయనమః-- నరసింహాయనమః-- అచ్యుతాయనమః-- జనార్ధనాయనః మహా - ఉపెంద్రాయనమః-- హరయేనమః-- శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః ! --- ------భూతో చ్చాటనము----
------------------------------ ---
శ్లో! " ఉత్తిష్టంతు భూత పిశాచా :--ఏతే భూమి భారకాః !--ఏతేషా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే !"
2 -- ప్రాణాయామము !--
------------------------------ --------
-- పూరకము --కుడి ముక్కున శ్వాస పూరించడం !
కుంభకం -----వాయువును బంధించి గాయత్రి జపించడం
రేచకం --ఎడమ ముక్కు ద్వారా శ్వాస విడవడం
3 --సంకల్పం ---!
--------------------------
---శ్రీ గోవింద ! గోవింద ! మహా విష్ణో రాజ్ఞయా ప్రవర్త మానస్య
ఆద్య బ్రాహ్మణే-- ద్వితీయ పరార్థే -- శ్వేత వరాహ కల్పే --వైవస్వత మన్వంతరే - కలియుగే --ప్రథమ పాదే -- NORTH AMERICA _ క్రౌంచ ద్వీపే మేరోర్ ఉత్తర పార్శ్వే ---మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య --శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం - శుభే శోభనే ముహూర్తే -మహా విష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణ - ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే - వైవస్వత మన్వంతరే - కలియుగే ప్రథమ పాదే- వసతి గృహే - సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ - అస్మిన్ వార్త మాన వ్యావహారిక చాంద్ర మానేన ------
నందన నామ సంవత్సరే - ఉత్తరాయనే-- వసంత ఋతౌ-- వైశాఖ మాసే -- శుక్ల పక్షే - సప్తమి తిథౌ --(శెని) మంద వాసరే-- శుభా నక్షత్రే శుభయోగే శుభకరనే --- ఏవంగుణ విశేషణ విశిష్టాయాం -
శ్రీమాన్( హరితస గోత్రః రోహిన్ కుమార్ - నామధేయస్య ధర్మ పత్నీ సమేతస్య --) మమోపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః స్సంద్యాం ముపాసిష్యే !
అంటూ ఉద్ధరినితో నీటిని పాత్రలో వదలాలి ---
-
4 --మార్జనం !
-----------------------
-- దిగువ మంత్రము చెప్పుతూ -- కుడి చేయి బొటన వేలి తో - నెత్తిపై - నీరు చల్లు కోన వలెను -- -ఎడమ చేతిలో నున్న ఉద్ధరిని నుండి నీటిని తీసుకుంటూ --!
శ్లో !" ఓం ఆపోహిస్టా మయో భువః --తాన ఊర్జే తదా చన--మహేరనాయ- చక్షసే !
యోవ శ్శివతమో రసః --తస్య భాజన తే హనః --ఉశతీరివ మాతరః --
తస్మా ఆరంగ మామవో --- యస్య క్ష యాయ జిన్వద--ఆపోజన యధాచన ! !"
5 -- --కుడి అరచేతిలో - ఉద్ధరిని తో నీరు తీసుకుని దిగువ మంత్ర ము చెప్పిన తర్వాత పుచ్చు కోవాలి --(---ఉదయం సమయంలో )
" శ్లో !సూర్యశ్చ మా మన్యుశ్చ - మన్యు పతయశ్చ -మన్యు కృతే భ్యః --
పాపెభ్యో రక్షన్తాం -యద్రాత్ర్యాం పాపమకార్షాం -- మనసా వాచా హస్తాభ్యాం ------ పద్భ్యాం ఉదరేన శిష్నా - --రాత్రి స్తదవ లుమ్పతు--
యత్కించ దురితం మయి --ఇదమహం మా మమృత యోనౌ -- సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా !"
( సాయంత్రం సమయంలో --)
శ్లో ! "అగ్నిశ్చ మామన్యుశ్చ -- మన్యు పత యశ్చ - మన్యు కృతే భ్యః -యదాహ్నాత్ పాపమకార్షం -
మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేన శిష్నా -- అహస్తదవ లుమ్పతు
యత్కించ దురితం మయి - ఇద మహం మా మమృత యోనౌ -- సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా!"
ఈ మంత్రము చెప్పి నీటిని పుచ్చుకున్న తర్వాత - ఉదయం సాయంత్రం దిగువ మంత్రాన్ని కూడా అనాలి --
శ్లో !దధి క్రావన్నో అకారిషం-- జిష్ణో రశ్వస్య వాజినః --సురభినో ముఖా కరత్ప్రన- ఆయూగం షీ తారిషత్ --
ఓం అపో హిస్టా ------- - -
అంటూ 4 లో ఉన్న మంత్రాన్ని తలపై నీటిని కుడి చేతి బొటన వేలితో చల్లుతూ -- చెప్పు కోవాలి --
6 --- ప్రాతః కాల మంత్రము
------------------------------ ----
-- " ఉద్యంత మంతం --------------- అంత మాదిత్యం మభిద్యాయన్ --కుర్వాన్ బ్రాహ్మణో విద్వాన్ -- ---------- సకలం భద్ర మశ్నుతే -----!
అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మై వసన్ --- బ్రహ్మో ప్నేతి య ఏవం వేద --- అసావాదిత్యో బ్రహ్మ !"
7 ---అర్ఘ్యం
---------------------
--! ఉద్ధరినితో నీటిని పాత్రలో వదలాలి
---"-పూర్వొక్త ఏవంగుణ విశేషణ విశిష్టా యాం --పరమేశ్వర ప్రీత్యర్తం -భగవదాజ్ఞాయా ప్రాతః సంద్యా వందన - అర్ఘ్య ప్రదానం కరిష్యే !
దిగువ గాయత్రి మంత్రం మూడు సార్లు -- చెబుతూ ఎడమ చేత చెంబు ఉంచి కుడి అర చేతికి ఆనించి -- నీటిని మూడు సార్లు -- వదలాలి దిగువన ఉన్న పాత్రలో !-
8 ---ప్రాణాయామం
----------------------------
---------ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ - అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం-- గాయత్రీం చన్ధం-పరమాత్మ స్వరూపం - ప్రాణాయామే విని యోగః !
ప్రాణా యామం చేయాలి -- ఓంకార మంత్రం చెబుతూ -- కేనీసం ఆరు సార్లు !
9 -- గాయత్రీ మంత్ర జపం --!
------------------------------ -----
ఆయాతు వరదా దేవ్యక్షరం బ్రహ్మ సమ్మితం-- గాయత్రీం ఛందసాం - మాతేదం బ్రహ్మ జుషస్వమే--ఒజోసి సహోసి
బలమసిభాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విషవాయు - సర్వమసి సర్వాయు రభిభురోం --
గాయత్రీ మావాహయామి -- సావిత్రీ మావాహయామి-- సరస్వతీ మావాహయామి -- చందర్శీ మావాహయామి
శ్రియ మావాహయామి --గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర రుషి స్సవితా దేవతా -- గాయత్రీ మహా మంత్ర జపం కరిష్యే -- !
గాయత్రీ జపము --
----------------------
-" ఓం భూర్భువ స్సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ - "
( అని యధా శక్తి జపించ వలెను )
గాయత్రీ మాత ధ్యానం !
------------------------------ --
10 -- దిగ్దేవతా నమస్కారము
------------------------------ -------
"ప్రాచ్యై నమః !- దక్షినాయై నమహా! -- ప్రతీచ్యై నమహా !-- ఉదీచ్యై నమహా! - ఉర్ధ్వాయై నమః! అధరాయై నమః !సంద్యాయై నమహా -!- సావిత్రై నమః -! సరస్వతై నమః ! సర్వేభ్యో దేవేభ్యో నమః! - రుషిభ్యో నమః! మునిభ్యో నమహా! గురుభ్యో నమహా ! పితృభ్యో నమహా -!- మాత్రుభ్యో నమః! -- కామో కార్షీ మాన్యు రకార్షీ నమో నమహా -- !పృథివ్యాపస్తేజో వాయు రాకాశాత్ ! "
సూర్య నమస్కారం !
------------------------------
"ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్య వర్తీ! -- నారాయణ సరసిజాసన సన్నివిస్ట !
కేయూర మకర కుండలవాన్ కిరీటి!---హరి ! హిరణ్మయ వపుహు ! ధృత శంఖ చక్ర గదా పాణే !
ద్వారక నిలయాచ్యుత! - గోవింద ! పుండరీకాక్ష ! రక్షమాం ! శరణా గతం ! "
11 ----- ముగింపు
------------------------------ ------
-- రెండు చేతుల వేళ్ళతో వ్యతిరేకంగా చెవులకు తాకిన్చుకుంటూ "ప్రవర " చెప్పాలి !
" చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మనేభ్య శ్శుభం భవతు !- !హరితస- యవనాశ్వ- అంబరీష - త్రయీ మహర్షి ప్రవరాన్విత - హరితస గోత్ర - ఆపస్తంబ సూత్ర-- యజుశ్శాఖా ధ్యాయీ - రోహిన్ కుమార్ అహంభో - అభివాదయే!"
ఆచమనం ! ---
కాయేన వాచా -- మనసేంద్రి యైర్వా - బుద్ధ్యాత్మనేవా -- ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై -- నారాయణా యేతి సమర్పయామి !!
అంటూ నీటిని వదలాలి
ఈ నీటిని ఎవరూ తొక్కని చోటున - అనగా చెట్టు మొదలు లో - గోడ పై గాని పోయాలి
--- the end ----
No comments:
Post a Comment