దేవుడికి వెన్ను చూపకుండా ఇంట్లో ప్రదక్షణ చేయలేము.అందుకోసం చేయవద్దు సాష్టాంగ నమస్కారం చేస్తే సరి..... కేవలం గుడిలో మాత్రమే అది సాధ్యం అక్కడనే చేయాలి. ప్రదక్షిణ...
మనలో దేవుడున్నాడు ఆయన చుట్టూ తిరగలేము కదా.. అందుకు ప్రదక్షిణ చేస్తాము. కానీ ఆ దేవుడిని ఎదురుగా ఉంచి ఆవాహన చేశాక.. ఇక అప్పుడు మన ఎదురుగా ఉన్నాడు. మన చర్యలు పూజలు, నివేదనలు ,అన్నీ గ్రహిస్తూ గమనిస్తూ ఉన్న దైవానికి మన వెనుకభాగం చూపడం సబబు కాదని నా అభిప్రాయం.. మహాదేవ మహాదేవా...
No comments:
Post a Comment