పండరి విట్ఠలుని దర్శనానికి నామదేవునికి అనుమతి దొరకలేదు. ఆయన నిరాశ చెందకుండా హరి గుణ గానం చేస్తూ దేవాలయం చుట్టూ ప్రదక్షణ చేయడం ..భక్తులకు ఆశ్చర్యం కలిగింది.. ఆయన పొందే ఆత్మానందాన్ని. చూసి. అడిగారు.. ఎ కారణం చేత ఇంత గా మీకు ఆనందం కలుగుతోంది .? ..నామదేవుడు అన్నాడు.. స్వామి రూపధ్యానం కన్నా నామ గుణ రూప భావ ధ్యాన గానం అమితానంద వైభవం కలిగిస్తుంది అన్నాడు... ఇది అనుభవయిక వేద్యం.. ఆ తాదాత్మ్యం. ఆ పారవశ్యం. ఆ. అంతర్లీనం.. ఆ. అనురాగబంధం.. పొందాలంటే సత్సంగం. అనివార్యం.. కదా. !" పొందుతున్న అనుభూతి ఊహకు మాటలకు మనసుకు అందదు సుమా.. " "ఓమ్ నమో నారాయణాయ. !"
Sunday, October 7, 2018
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
May 8, 2020 పగలే వెన్నెలా.... పల్లవి !" ____&___ "కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !! కరుణ లేక మన వారిని చంపు చుండే రా!!...
-
Mar 28, 2020 "తీరని ఆపద ,ఘోర విపత్తు ""కరోనా వ్యాధి రూపంలో ప్రపంచం అంతటా ఒకేసారి వచ్చి పడింది! ఒకరికి మరొకరు సహాయం చేసుకునే...
-
May 27, 2020 ఈ గోపికా స్త్రీలకు శ్రీకృష్ణుని పట్ల గల ఆ ఆరాధనా భావం ఎలా కలుగు తోంది? భర్తా పిల్లలు అత్తా మామలు బంధువులు,సంసార బాధ్యతలు , ఇ...
No comments:
Post a Comment