Sunday, October 7, 2018

ముందు వెనుక

పాదంలో గుచ్చుకున్న ముల్లు తొలగిపోతే నడవడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
మనసులో అహంకారం తొలగిపోతే జీవించడంలో ఆనందం అనుభవమవుతుంది.
నడిచే కాళ్ళలో ఎంత అంతరం.  ఒకటి ముందుంటే మరొకటి వెనుక.
కానీ ముందు ఉన్నందుకు అబిమానము లేదు, వెనుక ఉండడములో అవమానము లేదు. ఎందుకంటే వాటికి తెలుసు, క్షణంలో తమ స్థానాలు మారుతాయని, దీనినే  జీవితం  అంటారు.
అందుకే నవ్వుతూ సంతోషంగా ఉండండి.

No comments:

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...