Thursday, October 4, 2018

నమ్మకం

4/4/2017 - నమ్మకం గొప్పది.. .. దేవుడు ఎందుకు దిగిరాడు. ?..ఎంత విశ్వాసమో అంత ఫలితం.. పూజలు వ్రతాలకంటే.. ఉన్నాడు. వింటాడు.. చేస్తాడు .. తప్పులు క్షమించి.. దయయుంచి కాపాడు..!" అన్న ప్రగాఢ మైన. మొక్కు..దేవుడు వింటాడు. ....ఇంతకీ దేవుడు ఎక్కడ ఉన్నాడు.. ఎంత మందికి బాగు చేస్తున్నాడు... అసలు ఉన్నాడా..ఉంటే  ఏ రూపంలో... ఎలా నమ్మేది... ఎలా కొలిచేది...ఎవరు  చెబితే వినాలి.... అది నిజమే అన్న గ్యారంటీ. ఏమిటి...?..ఆయన దయ పొందాలంటే మనం ఏం చేయాలి.. ఎక్కడికి పోవాలి.. ఎలా కొలవాలి..... దేవుడా. నీవే దిక్కు... మార్గం చూపు. .అసమర్థుణ్ని.. అవివేకిని... అజ్ఞానిని.. నేను ఏమిటో.. నాకు ఏం కావాలో.. ఏం చేయాలో తెలీదు.. అంతటా నిండి ఉన్న పరంధామా.. శరణు.. శరణు..నీ పాదాలే శరణు...
ిరుమలేశుని దర్శనం... పాప హరణం... కైవల్య ము.. సకల సంపత్కరం.. నిత్యం మనం స్వామి సేవకు  దర్శనానికి.. తపించాలి.. స్మరించాలి.. ఆతని అనుగ్రహం లభించే వరకు మరవకుండా .వెంపర్లాడాలి... కలియుగ ప్రత్యక్ష దైవం... రాముడు కృష్ణుడు శివుడు. బ్రహ్మ.. గణేశ. సుబ్రహ్మణ్య.. సకల దేవతల సచ్చిదానంద ఘన రూపం..

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...