Thursday, October 4, 2018

పేర్లు

March 31, 2017
ఊరు. వాడ.. నగరాలు.. విద్యా సంస్థలు.. హాస్పిటల్స్.. నిజమైన పేర్లు మార్చి.. అటు ఆంగ్లేయులు.. ఇటు ముస్లింలు.. తమ తమ పాలనలో . తమ పేర్లతో వ్యవహరించారు. భారత దేశాన్ని..ఇండియా.. అంటూ ఏ అర్థమూ లేని ఆంగ్ల నామం. తో నిర్ధారించారు... ఇప్పుడైనా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. వాస్తవాన్ని గుర్తించి. మన హిందూ దేశ సంస్కృతిని సూచించే విధంగా.. ఊరు వాడ నగరాల పేర్లను సంస్కరించాలి..


No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...