Thursday, October 4, 2018

ఆరోగ్య రహస్యం

4/9/17
నేను  బాల్యం లో మరియు యవ్వనంలో  volley ball .foot ball. kabaddi.. badminton.. school లో ..ఆడే వాణ్ని.. నా ఆరోగ్య రహస్యం. ఆ పరిశ్రమయే... అందుచేత. మీరు. యువకులు. పిల్లలు వీలైన indoor. Or outdoor games ఆడండి.. సోమరితనం. తో జబ్బులను కొని తెచ్చుకోకండి.... be active... be ..sportive..be dynamic...
For example take shuttle can be played among our own family members.. Let us be free from. diseases... be role model to our kids.. next generation.. వయసుతో పనిఏముంది.. మనసు ఉంటే చాలండీ...Fridge water.cool drinks..దయచేసి ఇంటా బయటా తాగకండి...రంజన్. కుండ. లోని నీరు మాత్రమే తాగండి... తేనే. నిమ్మరసం. కలుపుకొంటూ అనునిత్యం. పట్టించుకుంటు తాగండి. నేను చేస్తున్నదే మీకు చెపుతున్నాను.. చక్కటి ఫలితం ఉంటోంది...
మజ్జిగ.. చల్ల. లో. నిమ్మరసం. ఉప్పు.. జీలకర్ర. కొత్తిమీర.. పుదీనా. కరివేపాకు..అల్లం.. వేసి mixture లో త్రిప్పి.. సేవించండి..మీకు నాకంటే చాలా తెలుసు.. అయినా. మనవారందరూ మంచి అలవాట్లతో.. ఉంటే.. ప్రక్కవాళ్ళు. నేర్చుకుంటారు. నాకు తెలిసింది ఇది. మీకు.తెలిసింది చాలా ఉంది కదా...చేయండి.చేయించండి...( భగవన్నామం తో బాటు  ).....సకల దోష హరణము.. ఆనందకరం.. రామేశ్వర భగవాన్ కీ జై...

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...