Feb 2 2018
గంగ ఒడ్డుకు జన్మించిన వానికి.. గంగా నదిలో ఆగళ్ల పై ఈ ఒడ్డుకు ఆ ఒడ్డుకు ఈదిన వాడికి. .కన్నవారికీ దూరంగా చదువుకోసం జాబ్ కోసం వెళ్లినవాడికి.. ఏ దిక్కుతోచని తోచని స్థితిలో బాల్యం దారిద్య్రం అంచుల్లో ప్రతిభను ఆసరా చేసుకుని బ్రతికిన వాడికి.. మా అమ్మ కానీ అన్నలు కానీ పిరికిమందు పోయలేదు.. స్వేచ్చగా. ఆనందంగా గడిపామ్ దుర్భరమైన క్షణాల్లో కూడా.. కేవలం దైవాన్ని నమ్ముకొని జీవించడం.. ప్రవృత్తి గా చేసుకున్నాం.. నీళ్లలో ఈదేవానికి.. నీటి ఒడ్డున ఉన్నవాడికి.. ఆలోచనా సరలిలో తేడా ఉంటుంది.. please dont.. అనే విషయం జీవన విధానాన్ని మారుస్తుంది... ఉత్సాహం సంతోషం. అవసరం. అయిన సందర్భాల్లో.. yes We can do it.. అనే incentive positive thinking సమాజంలో గౌరవాన్ని. ఆత్మవిశ్వాసాన్ని మనో బలాన్ని పెంచుతాయి... సర్వమ్ శ్రీకృష్ణ మయం.. ఆయన ఆజ్ఞ ప్రకారం .ఇవన్నీ ఘటిస్తాయి .అని నా పరిపూర్ణ విశ్వాసం..ఏ పనిలో ఉన్నా నిరంతరమ్ హరినామ గానం చేసే భాగ్యాన్ని ప్రసాదించిన ఆ దేవదేవునికి కోటి కోటి ప్రణామాలు.. ఓమ్ నమో నారాయణాయ. !"
Sunday, October 7, 2018
ఆత్మ విశ్వాసం
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
ఆమె చాలా భాగ్య వంతురాలు -గొప్ప కుటుంబలో పుట్టి - గొప్ప కుటుంబంలో మెట్టి -గొప్ప వ్యక్తిత్వాన్ని - సంస్కారాన్ని సంపాదించుకుంది -!పదకొండు ...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
June 18, 2022 ""ఎక్కడని నిను వెద కేది పరమాత్మా _!?? ___&&&&&&____&&& "" నిను ఎంతగ ...
No comments:
Post a Comment