Sunday, October 7, 2018

సమ్మక్క జాతర

Feb 2 2018
సమ్మక్క జాతర లాంటి దైవాన్ని . కష్టపడుతూ.. ఆ కష్టాన్ని ఇష్టపడుతూ.. చేసే యాత్ర. భగవన్తునికి చాలా ప్రియంగా ఉంటుంది. చలి. దూరం.ఆకలి అలసట నిద్ర.. వ్యయ ప్రయాసలకు ఓర్చి చేసే భగవానుని దివ్య దర్శనం . శ్రేష్టం.. జన్మ ధన్యం చేసే పుణ్యాల పంట .. ఇలా ఎంతో ఇబ్బందితో బంధువుల వద్దకు వెళ్లడం ఇహం.... దైవాన్ని దర్శించడం పరం. ..మనవెంట ఉండి కాపాడి రక్షించే శ్రీ రామ కవచం... అతడు ఇచ్చిన శరీరం అతడి సేవకు ఉపయోగించడం కృతజ్ఞత.. మానవత.. ఇలాంటి సేవలు ఇంకా ఇంకా అనుగ్రహించమని ఆ దేవదేవుని వేడుకుందాం...ఓమ్ శ్రీ మాత్రే నమః. .

కొండగట్టు వేములవాడ.. ఆలా సమ్మక్క  వెళ్లే భక్త జనానికి కేవలం విశ్వాసం నమ్మకం దేవత ఉంది దర్శనం మొక్కులు స్వీకరించి మమ్మల్ని చల్లగా చూస్తుంది అన్న అపార ప్రేమ.మూఢ భక్తి తప్ప.. పురాణాలు మంత్రాలు వేదాలు యాగాలు శ్లోకాలు తెలుసని.. అంతమంది కోటిన్నర భక్త జనాలు వెళ్తున్నారు. ..ఎంత విశ్వాసమో అంత ఫలితం. నిజంగా కుటుంబంలో సుఖ శాంతులు అభివృద్ధి ఉండడం వల్లనే వారు అలా ఏళ్ల తరబడి సమ్మక్క సారలక్క దర్శనాలు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ.. వనదేవతలను ఆరాధిస్తూ.నేటి ఆధునిక వ్యవస్థకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. .జయహో సమ్మక్కా మాతా.. జయహో సారలక్క మాతా... లక్షలాది భక్త జనులకు సాష్టాంగ ప్రణామాలు. ..

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...