Sunday, October 7, 2018

నేను

తన బలహీనతలను గుర్తించడం . వీలైనంత వరకూ దిద్దుకునే  ప్రయత్నం చేయడం.ఉత్తమం .. నాకు కోపం ఎక్కువ .. నన్ను మాటలేనే వారికి దూరంగా ఉంటాను... సున్నితమైన మనసు. కనుక  అప్పుడప్పుడు  తీవ్రమైన. మాటలు బాధ పెడతాయి.... నా తీరే అంత. నా స్టైల్ అది. గట్టిగా మాట్లాడతాను..  ... నిజానికి నా  దారి, ఆలోచన సరళి. వేరు... నాది కళారంగం.. పాటలు రాగాలు. సంగీతం సాహిత్యం.. చిత్రలేఖనం. .. నాకు ఒంటరితనం ఇష్టం.. ..  ఇదీ జీవితం... ప్రతీ సంఘటన ను ఆనందం తో స్వీకరించాలి.. ఎదుటివారిని మార్చలేనప్పుడు . మనం వారి స్వభావాన్ని ఎంజాయ్ చెయ్యాలి.. ..... నా ఆశయానికి విరుద్దం కానంత వరకూ .. ఆ ప్రతిపక్షాన్ని సవాలుగా తీసుకొని.. మన సత్తా నిరూపించు కోవాలి. ... ఈ జీవన గమనంలో.  అందరిలో అన్నింటిలో. ప్రతి చర్యలో నిత్యం దైవాన్ని దర్శించాలని .. ఆ స్ఫూర్తిని శక్తినీ అనుగ్రహించమని దేవదేవుని కోరుకుంటాను.. ఇదీ నా మనోగతం.

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...