Sunday, October 7, 2018

పుట్టినరోజు

Dec 2017
అశ్వద్దామ. బలి వ్యాసుడు. హనుమంతుడు. విభీషణుడు.. పరశురాముడు.. కృపాచార్యుడు ..ఈ ఏడుగురు చిరంజీవులను పుట్టినరోజు న స్మరించుకోడం ..శ్రేష్టం. ఉత్తమం.. దీంతోపాటు  నువ్వులు. బెల్లం. పాలు కుడి అరచేతిలో వేసుకొని .తీర్థం లా సేవించాలి.. అనగా తాగాలి....

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...