Nov 11, 2017
ఇంటిలో కూరగాయలు పండించడం. దేవుని పూజకు పూలు.. మొక్కలు పెంచడం.. స్వయంగా ఈ విధంగా. ఒళ్ళు వంచడం వల్ల ఆరోగ్యం తో బాటు లాభాలు ఎన్నో... మనసు ఉంటే మార్గం ఉంటుంది.... నిజానికి. దేవుని పూజకు మాత్రం . బజార్ లో కొన్న స్వీట్ పూల కంటే... ఇంటిలో వండిన ఆహారం. పెంచిన పూవులు. చాలా శ్రేష్టం ఉత్తమం.. ఈ క్రియ లో భక్తి భావం కలుగుతుంది.... నా దేవుడికి నేను స్వయంగా మల్లె. మొల్ల జాజి. గులాబీ లాంటి పరిమళ భరితమైన పుష్పాలు ఇష్టం.... అనే గొప్ప భావం. మనలను పునీతు లను చేస్తుంది....... మన పిల్లలకు చక్కని తీపి పదార్థాలు ప్రేమగా ఎలా చేసి పెడ తామో అలాగే దేవుడు కూడా మన కుటుంబంలో ఒక సభ్యుడు అనుకుంటే........ అనుకుని అలా చేస్తే...
Sunday, October 7, 2018
దేవుని పూజ
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
ఆమె చాలా భాగ్య వంతురాలు -గొప్ప కుటుంబలో పుట్టి - గొప్ప కుటుంబంలో మెట్టి -గొప్ప వ్యక్తిత్వాన్ని - సంస్కారాన్ని సంపాదించుకుంది -!పదకొండు ...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
June 18, 2022 ""ఎక్కడని నిను వెద కేది పరమాత్మా _!?? ___&&&&&&____&&& "" నిను ఎంతగ ...
No comments:
Post a Comment