Sept.20 - సంజయ్ షాహ్ train లో కలిశాడు నిన్నటినుండి నా పాటలు వింటున్నాడు తాను ఈరోజు సత్న station లో తండ్రీకొసం దిగుతున్నాడు నావద్దకు వచ్చాడు ఒక విషయం చెప్పాలని ఉంది మీకు అంటూ మీ గాన మాధుర్యం వేణుగానం భక్తి పై అనురక్తిని చూశాను విన్నాను చాలా సంతోషం. మీరు రామ్ అనే మంత్రాన్ని ఇలా జపించాలి అంటూ నా చెవిలో రామ్ .ఓంకార శబ్దాన్ని వినిపిించాడు.ఇది శవాసనం వేస్తూ 108 సార్లు జపించమని. ఆలా 81 రోజులు చేయాలని. అలా క్రమం తప్పక చేస్తే అనాహత చక్ర జాగృతం అవుతుందని చెప్పాడు. రామ్ అనే స్వరంలో రామ భరత లక్ష్మణ శత్రఘ్నులే కాకుండా హనుమ మరియు మ శబ్దంతో సీతామాత కూడా అవహిస్తారంటూ చెప్పాడు. మీరు దాదాపు ఆ స్థాయికి ఎదిగారు కావున ఇంకా సులభం. ఎక్కువగా చెప్పే అవసరం లేదు అంటూ నవ్వుతూ , చేతిలో చేతులు కలిపి నమస్కారం చేస్తూ,తన ఫోన్ నంబర్ ఇచ్చి దిగి వెళ్ళాడు..రామదూత లా వచ్చి చేసిన ఉపదేశం ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది .మరపురాని అనుభవం. మరువలేని అనుభూతి ఈ అపరిచిత భక్తుని కలయిక.." సర్వమ్ శ్రీ సీతారామ చంద్ర భరత లక్ష్మణ శత్రఘ్న హనుమద్ సమేత సమస్త భక్తజన బృంద చరణారవిందార్పణ మస్తు. .!"
Monday, October 1, 2018
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment