స్వార్థం.. దానినే ego అహం అంటారు.. అది ఎదుటివాడి అభివృద్ధిని కోర దు.. తాను మాత్రమే పైకి రావాలి. గుర్తింపు కీర్తి డబ్బు తనకే కావాలి.. కాళోజీ అన్నట్టుగా. ఇతరుల తప్పులే వాడికి కనబడుతాయి.. చూసే చూపును బట్టి.. సత్యం . మారుతుంది..మంచిపనైంది .. ఆగిం డా.. అంటారు.. ప్రక్క వాడు కష్టాల్లో ఉన్నప్పుడు.... బాగా కలిసి వస్తె.. బాగా బలిసి కింద మీద తెలుస్తలేదు వాడికి... ఇదీ లోక రీతి.. అందుకే life is a challenge..a game .an achievment...a twist.. అందరినీ చదవాలి. అర్థం అయితే కళ్యాణం. రమణీయం.
Sunday, October 7, 2018
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment