Saturday, December 1, 2018

చలికాలం జాగ్రత్తలు

చలికాలం జాగ్రత్తలు
1 )   గోరువెచ్చని.వేడి నీరు త్రాగండి
2 )నూనెతో రెండు చేతులూ 5నిముషాలు నలపండి  తిమ్మిర్లు రాకుండా
3.) రాత్రి భోజన సగం కడుపుకు 8pm లోగా తినండి .
4 ).ఫ్రిడ్జ్ లో నీరు పాలు పెరుగు ఏదైనా త్రాగవద్దు   5) స్త్రీలు ,పురుషులు అరగంట వాకింగ్ తప్పనిసరి గా చేయాలి
6 ) వేడి భోజనం మాత్రమే తినాలి
7 ) 6am వరకు లేవాలి
, 8) వేడినీటి స్నానం తప్పనిసరి
9) పొరబాటున కూడా మధ్యాహ్నం నిద్ర వద్దు
10) టీవీ ల తో బద్దకం , నడుం నొప్పి ,కళ్ళు త్రిప్పడం లాంటి అవస్థలు తగ్గాలంటే  ఎక్కువసేపు కూర్చోవద్దు
11 )  ఫోన్లు  ,,,- అవి అనారోగ్యానికి మూలం అవుతున్నాయి ,నియంత్రణ చేద్దాం.. ముఖ్యంగా పిల్లలకు అందనీయకుండా చూద్దాం.
12 )  సంతోషమే ఆరోగ్యానికి మూలం అది దైవస్మరణ తోనే సాధ్యం నిరంతరం హరినామ చింతనతో  ఆనందంగా గడుపుదాం .
13) అందరితో తృప్తిగా కలిసి ఉంటూ . ఆలయాలకు వెళ్తూ ,,ఇంట్లో అరగంట దేవుని ముందు పూజ చేస్తూ , విధిగా భగవద్గీత  శ్లోకాలు రోజుకు కనీసం ఒక్కటైనా నేర్చుకుంటూ చదువుతూ మన పిల్లలకు మార్గదర్శకులం అవుదాం 
14)  సత్సంగాన్ని ఏర్పాటు చేద్దాం సామూహికంగా విష్ణుసహస్ర నామాలు ,లలితా పారాయణాలు అధ్యయనం చేద్దాం 
15) ! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ అంటూ ఎదైనా ఒక భజన మనకున్న తీరిక సమయాలలో  చేద్దాం

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...