Jan 6, 2019
నేను కృష్ణుని వాడను అయినచో నా తనువు మనసు మాట అతడిదే కదా.. ఇక అహంకారము నకు చోటెక్కడ.. అంతా కృష్ణమయమే...కానీ ఈ భావ సంపద అంత సులభమా.. కృష్ణుడు స్వయంగా పూనుకొని ఈ మమతా బంధనాలను తొలగిస్తే గాని వృత్తి ప్రవృత్తి కాదు.. హే కృష్ణా నిన్ను తలవాలంటే నాకు గల అడ్డంకులు నీ దయతో కృపతో గాని దూరం కావు. నిన్ను తలపై మోసిన నీ తండ్రి వసుదేవుని బంధనాలు విడిపించిన విదంగా.. అగోలుసుల కంటే అతి భయంకరమైన సంసార బంధనాలు.. తెగవు నీవు అవి విడిపింపక.. గోపికలు అలా నిన్ను చేరారు నీవు వారిని నీ అక్కున చేర్చుకుంటూ నీ ప్రేమను కురిపించావు కదా !!"" కృష్ణా.. !నీవే తల్లివి తండ్రివి ! నీవె నా తోడు నీడ.. !నిజముగా సఖుడౌ..!నీవే గురుడవు దైవము !నీవే నా పతి యు, గతియు !!నిజముగా కృష్ణా !" హరే కృష్ణ !"
Monday, January 7, 2019
బంధాలు
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment