Saturday, March 16, 2019

కృష్ణ, !నీ...

Feb 26, 2019
కృష్ణ,! నీ చిత్రము లెన్ని వేసినగాని,, మదిని సంతృప్తి ని చెందజాల...!
కృష్ణ!., నీ గీతము లెంత పాడిన గాని, వెలితి ఎదో కొంత తోచు చుండె,,!
కృష్ణ ,!నీ భజనలు తాళయుక్తము చేయ, కొరత ఎదో కొంత మిగులుచుండె,,!
కృష్ణ,! నీ లీలామృత రచనలు చేసిన,ఇసుకలో రేణువని పించసాగే,,!
కృష్ణ, !నీ తత్వ మరయ నేనెంత వాడ,,!
కృష!్ణ , నిను తలచు భావ సంపద నాకు చాలు,!
ఇదియే పదివేలు, జన్మజన్మలకు మిగులు !!!

No comments:

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...