May 23, 2019
చాలా కాలానికి, మనదేశ చరిత్రలో ముత్యం లా వెలుగుతూ, ఒకే ఒక్కడు, వచ్చాడు,, వివాహితుడు అయినా,దేశం కోసం, మనసులో బంధాలు ఉంటే, మెదడు విజయసాధన , ధ్యేయం, త్యాగనిరతి , అనుకున్నంతగా చేయలేనని , కుటుంబ భారం, వ్యామోహం, దురాశ, బంధుప్రీతి లతో, ఆశయం బలహీన మౌతుంది అనీ, సంసార భావాన్ని త్యజించి,, కట్టుకున్న భార్య కు దూరంగా ఉంటూ,,బ్రహ్మ చర్యం పాటిస్తూ , మనకోసం శ్రమిస్తూ ఉన్నాడు..! ఒకే ఒక్కడు , ఆకుంటిత దీక్షతో, దేశభక్తి తో, , తనపైన , తాను నమ్ముకున్న సమాజం నుండి, ఎంతటి ఘోరమైన అపనిందలు, ఆక్షేపణలు, దుర్భాశలు, తిట్లూ ,వస్తున్నా లక్ష్యపెట్టకుండా, ప్రగతి మార్గంలో తన మాతృ భూమిని, ధర్మమార్గంలో నడిపించాలి అన్న సంపూర్ణ విశ్వాసంతో అపర వివేకానంద స్వామి వారసునిలా ,పరాక్రమిస్తున్న తేజస్వి , ధృఢ సంకల్పం తో శ్రీ రామ బాణం లా దూసుకు పోతున్నాడు,!, ఒకే ఒక్కడు, ముష్కరుల దండయాత్ర లో, మత ఉన్మాదుల ఘాతుక చర్యలతో ఘోరంగా గాయపడుతున్న , పడుతున్న మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని ఉద్దరిస్తూ, కాశీ విశ్వేశ్వరుని, గంగా మాతను, కేదారేశ్వర అనుగ్రహాన్ని నమ్ముకుంటూ ,శిరసా వచసా, మనసా శిరోధార్యం గా భావిస్తూ భక్త జనాలను ఆకట్టుకొని, పరమశివుని కింకరుని వలె, శిథిలావస్థ లో ఉన్న దేవాలయాలు ఉద్దరిస్టూ, భక్తిభావం తో ఆటు దైవాన్ని ఇటు తనను నమ్ముకొని గెలిపించి,ప్రోత్సహిస్తూ వస్తున్న తన హిందూ దేశ పౌరుల ఆకాంక్షలను నిలబెట్టడానికి మొక్కవోని ఆత్మస్థైర్యం, ప్రజాభిమానం, చెదరని చిరునవ్వు అనే ఆయుధంతో , అపర భీష్మ ఆచార్యుని వలె విరాజిల్లుతూ వస్తున్నాడు !.. ఒకే ఒక్కడు మనదేశ సనాతన ధర్మాన్ని అక్షరాలా పాటిస్తూ, ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, తలపరా నీ తల్లి భూమి భారతిని, అంటూ, ఖండాంత రాలకు భరతమాత ముద్దుబిడ్డ గా చలామణి అవుతూ, హిందూ దేశ సంస్కృతిని, వైభవాన్ని వ్యాపింప చేస్తున్న మహనీయుడు ,మహానుభావుడు వస్తున్నాడు,,! మలి వయస్సులో కూడా, మానసిక శారీరిక బలాన్ని పుంజుకుం టూ, దేహదారుఢ్య త ను పెంచుకుంటూ, కన్నతల్లి పాదాల కు రెండుచేతులు అంటించి, డిల్లీ కి రాజైనా, తల్లికి మాత్రం కొడుకే అని, ప్రణమిల్లుతూ, తల్లీ దేవ నా బలం తో దేశసేవ కు,, నడుం బిగిస్తున్న అపర చాణక్యుడు గా, దేశ విదేశ నాయకులను తన వాక్ పటిమతో, అద్భుత చతురత తో మెప్పించి, తనదైన శైలిలో ఒప్పించి, శాంతియుత విప్లవ ఉద్యమాన్ని వర్దిల్ల జెస్తున్న ప్రతిభాశాలి గా , ప్రజ్ఞాశాలి మనకోసం దేశం కోసం, సంభవామి యుగే యుగే, అన్నట్లుగా అవతరించి వస్తున్నాడు,,! మన అదృష్టమా, భరత మాత అనుగ్రహ మా , ముక్కోటి దేవతల ఆశీర్వచన మా, అన్న ట్టుగ,ధర్మ అవతారుడు గా భాసిల్లు తూ వచ్చేశాడు కూడా ,, అందరం ఆదే ఆశయంతో సహకరిస్తూ , ఆ ఒకే ఒక్కడు , నిర్వహించే అత్యంత భారమైన , జటిలమైన, పనిని ఉత్తమ పౌరుని బాధ్యతగా సంతోషంగా అనందం తో చేయూత నిస్తూ వస్తున్న ఆ , ఒకే ఒక్కనికి మనమందరం ,అండ దండ గా నిలుస్తూ, ఐకమత్యం తో, దేశ పరిరక్షణ కోసం, మన భరతమాత, ముద్దుబిడ్డ వలె శ్రమిస్తున్న ఆ ఒక్కడికి సహకరించడం,, మన ముందు ఉన్న కర్తవ్యం! భారత్ మాతాకి జై,, వందేమాతరం! కాశీ విశ్వేశ్వర భగవాన్ కి జై,! ఒకే ఒక్కడు గా ఉంటున్న అతడి పాలనలో ఉన్న మన అందరం అంతటి దేశాభిమానం , గౌరవం, కర్తవ్య నిర్వహణ తో కలిసి మేము కూడా నీ వెంట ఉంటున్నాం అంటూ, ముందుకు నడుద్దాం,! సమర్థుడైన నాయకుడు ఉండగా, ఇక మనకెందుకు బెంగ ! సాహసం మన ఊపిరి కావాలి !, స్వధర్మం మనకు అవలంబన కావాలి, !దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషు లోయ్, స్వంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి సాయ పడ వొయ్,,! అంటూ, దేశభక్తి తో అతడికి చేయూత నిద్దాం! అలా ముందుకు సాగుదాం!, సంఘటన్ మే శక్తీ హై,,! సర్వే జనాః స్సుఖినో భవంతు,! ఓమ్ శాంతి శాంతి శాంతిః ! స్వస్తి!"
Saturday, May 25, 2019
నరేంద్ర మోడీ అనే నేను
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment