Monday, March 2, 2020

యజ్ఞం అంటే ? - 1

Feb 16, 2020
"యజ్ఞం ""అంటే, జీవాత్మను పరమాత్మవద్దకు చ గ్ేర్చే మంత్ర ,యంత్ర సహిత  విధి  విధానం ,!
ఇది పండితులకు మాత్రమే సాద్యం ,,;
కానీ,సామాన్య జనులకు కూడా , ధర్మ ప్రవర్తన ద్వారా సాద్యం  అవుతుంది,,!
""శివ ధనుస్సు"" విరిచిన శ్రీరాముని  మహా విష్ణువు అవతారంగా గుర్తించి ,తాను చేసిన క్రోధ పూరిత వ్యాఖ్యలకు క్షమాపణ అర్తిస్తాడు పరశురాముడు !
,,తాను ఏ విధమైన
పాపం చేయలేదు,, కానీ , శేషం గా మిగిలిన పుణ్యాన్ని  కూడా హరించమని  కోరగా,శ్రీరామచంద్రుడు ,తాను ,ఎక్కుపెట్టిన రామ బాణంతో అతడి పుణ్య రాశిని భస్మం చే స్తాడు
,, అలా  అంతటి ,పరశురాము డే, మనిషి గా జన్మ ఎత్తా క, కర్మ బంధాల నుండి విమోచనం పొం ద వలసి వచ్చింది !
,  ,,,భూమిపై పుట్టిన ప్రతీ మనిషీ జననం నుండి మరణం వరకూ పుణ్య పాప కర్మల చేస్తూ నే వుంటాడు,
పుణ్యం అయినా పాపం అయినా  అవి ,కర్మల రూపంలో  అనుభవించడానికి ,, జీవుడి పునర్జన్మ ల రూపంలో వెంట బడుతూ పీడిస్తూ నే ఉంటాయి,!!  ఈ దురవస్థ ఎవరికైనా ఎంతటి వారికైనా తప్పదు కదా !!
రాసలీల లో పాల్గొనడానికి ,కృష్ణభక్త చిత్త పరాయణులు ఆ గోపికా స్త్రీలకు  కూడా  యోగ్యత  లేకుండా పోయింది,
ఎందుకంటే మానవజన్మ ఎత్తాక వారు కూడా పుణ్యం తో బాటు ,పాపాన్ని కూడా ఒడి కట్టుకున్నారు!;
,తెలిసి చేసినా, తెలియక చేసినా పాప పుణ్యాలు మోస్తూ ,పునర్జన్మ పొందక తప్పదు కదా !!
, ఇవి రెండూ పూర్తిగా  తొలగి పోతేనే కానీ,వారికి  జీవన్ముక్తి కలుగదు ,,
ఒకనాటి సాయంకాల శుభ గడియల్లో,శ్రీకృష్ణుడు మోహన వంశినీ మోయిస్తూ , రాసలీల కు వారిని పిలుస్తున్నాడు ,!
,,, ఆ వేణు  నాదం
రేపల్లె వాడల్లో ధ్వనిస్తు,,మధురాతి మధురంగా  అందరికీ వినిపిస్తోంది  ఉంది ,!,, ఆ పిలుపును , శ్రీ కృష్ణ స్వామి తమ కోసం కరుణ తో  అందిస్తున్న దివ్యామృత హస్తం గా  భావించి,, గోపికా స్త్రీలు పరమ  ,ఆనందంతో , ఆర్తితో ఆర్ద్రత తో,,ఆరాటంతో ఆతృతతో చేతిలో ఉన్న పనిని , అక్కడి కక్కడే విడిచి ,విహ్వాలులై  తమ ఇళ్ళ నుండి,, యమునా తీరం వైపు  వెళ్లబోతుంటే ,,వారి భర్తలు , అత్తా మామలు,,పెద్దవాళ్ళు వారిని ఇంట్లోనే గదిలో బంధించి, ఎటూ పోకుండా  ,తలుపులు వేశారు
గోపికా వనితలు ఏడ్చి, ఏడ్చి, ఎంత  ప్రార్థించి నా,  ప్రాధేయ పడిన  కూడా లాభం లేక పోయింది,
""శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తూ భగవంతుడు!"" అని పూర్వ జన్మ పుణ్యం వలన కేవలం  గోపికలకు తెలుస్తోంది ,!, కానీ, ఈ పరమార్థం
ఇతరులకు తెలియడం లేదు,,
శ్రీకృష్ణ విరహ తాపాన్ని భరించ లేక , ఆ రోజు రాత్రి గోపికలు విపరీతంగా రోదించారు ,,, స్పృహ కోల్పోతూ ,మళ్లీ తెలివికి వస్తూ,ఇక మరణమే శరణమని  ,, లేదా తమను  , అనుగ్రహించమని ,,శ్రీకృష్ణుని కి మొర పెట్టుకున్నారు,, పరమాద్భుతం ,,ముక్తి దాయకం  అయిన , రాసలీల వైభవాన్ని తమకు  అందిం చి , జీవన్ముక్తి ప్రసాదించమని ,,విన్నపాలు చేస్తూ నిద్రాహారాలు మాని తపిస్తూ విలపించారు,,
ఆ రకంగా అంకిత భావంతో ,శ్రీకృష్ణ పరమాత్ముని కోసం చేసిన వారి ఆర్తనాదం వల్ల,,వారి పాప పుణ్యాలు తొలగి, కర్మ బంధాల నుండి విముక్తి పొందారు,
అప్పుడు,, వారి దివ్యమైన ఆత్మలకు పవిత్రత కలిగి,, శరీరం తో కాకుండా ,గోపికలు అత్మ స్వరూ పాల తో ,శ్రీకృష్ణుని సన్నిధానం లో చేరి,రాసలీల లో ఆనందించే మహా భాగ్యాన్ని,శ్రీకృష్ణుని కరుణతో పొంద గలిగారు,!;,
స్వస్తి!"
హరే కృష్ణ హరే కృష్ణా!
_________'&__________

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...