Saturday, April 18, 2020

కనీసం ఇప్పుడైనా! - 2

Apr 18, 2020
కనీసం ఇఫుడై నా," దేశ భద్రత "" మన,క్షేమం ,, కోసం  అహంభావం  విడిచి పెట్టాలి ,!""
"""_ఎంత నాస్తికుడైనా ,ఇపుడు ఆస్తికుడు గా మారక తప్పదు కదా !""
విజ్ఞానం వివేకం , తో సాధించిన సాంకేతిక  పరిజ్ఞానం ,  కరోనా విసిరిన ఒకే ఒక్క పంజా దెబ్బకు మాడి మసి యై  పోతున్నాయి ,!""
సినిమా చూస్తున్నట్టు గా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉండడం తప్ప ,ఇపుడు ఎవరూ ఏమీ చేసే పరిస్తితి లేదు !""
""జవాబు  ఇది !"
"అని  చెప్పలే ని దయనీయ స్థితి నేడు మనకు  దాపురించింది !"",
దీన్ని బట్టి చూస్తే ,,మనకు అంతు బట్టని ఏదో దైవిక శక్తి   దాగి ఉంది  ,!" దాని చేతిలో మనం కీలుబొమ్మలా  అది ఆడించినట్టు గా ఆడవలసి ఉంటుంది కదా !""అని అనిపిస్తోంది!""
కష్టాలు పూర్వజన్మ కర్మ లు , ఎంతటి వారైనా , ఏ దేశం , ఏ జాతి , ఏ మతం వారైనా అనుభవించాలి  తప్పదు !""
అలాగే ఇందాకా అనుభవించిన సుఖాలు కూడా  ఒక పరీక్ష లాంటివి ,!
కర్తవు నీవే అనుకుంటే , ఆ సుఖా లే ,కష్టాలుగా  తిరిగి  పునరావృత్తి  అవుతూ  ఉంటాయి ,,
ఈ కష్టాల కు ముఖ్య కారణం ,మనిషికి ఉండే  అహంకారం!!""
,వల్లమాలిన దేహాభిమానం ,, ఆత్మాభి మానం ,, !"
ఇలాంటి దుర్భర పరిస్తితిలో  అభిమానం ,రోషం ,పౌరుషం ,అభిమానం ,పగలు ప్రతీకారాలు పనిచేయవు ,!దావానలం లా , పెను తుఫాను లా విరుచుకు పడిన ఈ దుష్ట క్రిమి ""కరోనా వైరస్  సంహారం""  అనేది మనుషులు చేసే పని కాదు కదా !
దానికి మందు లేదు ,దాని ఉనికి తెలీదు ,
చీకటిలో కనిపించని దెయ్యం లా ,పట్టపగలు తిరిగే పదిమందిలో ఎవరికి కరోనా పాజిటివ్ ఉందో ,తెలిసేది ఎలా ?
నన్ను దొరికించుకో ,నీకు దమ్ముంటే ,అంటూ   ,,కంటికి ఆ  కనిపించని  సూక్ష్మ క్రిమి చేసే సవాలును  ఎదుర్కోడం ఎలా !??"
దైవబలం తో తప్ప  దాన్ని పరిమార్చే దారి  ,ఇంతలో ,కనబడటం లేదు ,
,, ఈ వ్యాది ఉపశమనం కోసం ,దానికి శాంతి చేయడం కోసం అందరం  ఎవరింట్లో వారు  దైవాన్ని ప్రార్థించాలి !""
తప్పదు !""
, ఆర్తితో , ఆర్ద్రత తో మన   ఆవేదన ,, ఆక్రందన స్వామికి  తెలియజేయాలి !""
ఒక ఇంటిలో యజమాని కోపంతో ఉంటే ,ఇంట్లో అశాంతి తో ,సంతోషం కోల్పోయి , తిరిగి  అతడు శాంతిం చే వరకూ , భార్యాపిల్లలు ప్రశాంతంగా ఉండలేరు  కదా !""
కోపం ఉదృతి అంత ఘోరంగా ఉంటుంది , మరి !""
అదే కోపం  ప్రకృతి మాత కు వస్తె , ,,ఫలితం ఇంత తీవ్రంగా ఉంటుంది కదా !!"" కరోనా వంటి దుష్ట క్రిమి లచే ,శాస్తి చేయిస్తుంది !""
"""శాంతియుత వాతావరణం లోనే  మనిషి  కి ,అనందం  జీవన వికాసం లభిస్తాయి ,!""
అందుకే ,కోపించిన ఈ ప్రకృతి , తాపాన్ని తగ్గించాలంటే  శాంతిని కోరాలి ,!"
భూకంపాలు ,గాలి దుమారాలు ,జల ప్రళయాలు , ఉప్పెనల వంటి ఉపద్రవాలను  పుట్టిస్తున్న
గాలి ,,నీరు ,ఆకాశం ,అగ్ని,, జలం ఇవన్నీ వాని ఉగ్ర రూపాన్ని విడనాడి ,, ""తిరిగి వాటి స్థానాల్లో   శాంతిని పొందాలి """అని మనం పంచభూతాలను కోరాలి ,!""
వాటిని సక్రమంగా వాడుకునే  అవకాశం మన ప్రార్థన ద్వారా  లభిస్తుంది !"""
అవి ప్రత్యక్ష  దైవ స్వరూపాలు ,,!.
"పిలిస్తే పలికే దేవుళ్ళు !""
దైవాన్ని ఉపేక్షిస్తే మనిషికి ,,పుట్టగతులు ఉండ వు !""
_""ఇదిగో ,,! కరోనా లాంటి విపత్తులు  ఎదురవుతూ ఉంటాయి !""
దైవబలం తప్పిన వారికి అడుగడుగునా  ప్రాణ గండాలే  ,ఎదురవుతూ ఉంటాయి !!""
అందుకే ,ఆపదలను తప్పించే  ఆ     పరమాత్ముని  విశ్వసించాలి ,!""
ఆత ని కరుణ ఉంటేనే మనం ఉంటాం!""
,ప్రకృతి అనుకూలిస్తుంది ;;!""
,,ఈ విపత్కర పరిస్తితి లో,, శరణాగత భావంతో ,,ఎవరి ఇష్ట దైవాన్ని , వారు ,,తమ తమ మతానుసారం గా చిత్తశుద్దితో ప్రార్థించడం తప్ప  వేరే దారి లేదు !""
ఈ  దారుణమైన సమస్య కు పరిష్కార మార్గం,, కనుచూపు మేరలో కూడా అగుపించడం లేదు ,!""
అందుకే ,,
""కనీసం ఇప్పుడైనా ,,"" దీనికి వెనక అజ్ఞాతంగా ఉంటున్న
దైవాన్ని గుర్తించాలి!"
కరోనా కాకుంటే మరొకటి !ఏదైనా చావు తప్పించు కొలేం కదా !
అందాకా, ఈ స్మశాన  వైరాగ్య భావాన్ని  ఆధ్యాత్మిక సంపద గా మార్చుకుందాం !""
""ఎవరికి వారే యమునాతీరే ,,,!""
అన్నట్టుగా ఒంటరిగా ఇండ్లల్లో  బైరాగి వలె ఉంటున్నాం !""
యాంత్రికంగా గమ్యం తెలియని ,సాధన లేని,, బ్రతుకు ఈడుస్తూ ఉన్నాం ! ఇందులో  ,జీవం లేదు ,!
,సంతోషం ,అనందం అస్సలు  లేవు ,!""
ఇంతలో ,,బ్రతికి  బయటపడి బట్ట కట్టే అవకాశం కూడా. దగ్గర్లో  ఉందని అనిపించడం లేదు !""
అయినా ,,దైర్యాన్ని కోల్పోకుండా ,,మనోబలం తో ,,దైవంపై భారం వేసి , మన వంతు మానవ ప్రయత్నం చేస్తూ పోవాలి !""
భగవంతుడు చేసే ప్రతీ పనిలో మనకు తెలియని అంతరార్థం దాగి ఉంటుంది!""__
అది మన చిన్న మేధస్సుకు అంద క పోవచ్చు గాక !""
అందుకే  ఈ స్మశాన వైరాగ్యాన్ని  ,మన ఆత్మబలం తో ,,అద్భుతమైన ఆత్మానందం గా మార్చుకుందాం !"" భగవంతుని మనవాడుగా చేసుకుందాం !""
కనీసం ఒక గంట అయినా మనసు పెట్టీ ,
ఈ కరోనా పీడ  నుండి  శాశ్వత నివారణ కోసం ,భగవంతుని  ప్రార్థన చేద్దాం
రండి !
దేవుడిచ్చిన జ్ఞానం విజ్ఞానం , దేవుడి అనుగ్రహం కోసమే వినియోగి స్త్తూ ,, అమూల్యమైన మన జీవన సమయాన్ని  సద్వినియోగం
చేసుకుందా ము 
కరోనా బారి నుండి విముక్తిని పొందుదాం !""
""__అన్యధా శరణం నాస్తి !
_త్వమేవ శరణం మమ !
__"తస్మాత్ కారుణ్య భావేన  రక్ష !రక్ష! పరమేశ్వరా !""
శరణు !
పాహిమాం పరాత్పర!!"",
రక్ష మామ్  సర్వేశ్వరా !""
శరణు ! శరణు !శరణు !
సర్వే జనాః సుఖినోభవంతు !""
ఓమ్ శాంతి శాంతి శాంతిః !""
స్వస్తి,
హరే కృష్ణ హరే కృష్ణా!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...