Saturday, April 18, 2020

""క్వారం టైన్ !" ,అంటే?

Mar 31, 2020
"హలో "సార్ ,!""
""హలో  !ఎవరు హలో ! ,ఫోన్ చేసేది ? ఎక్కడి నుండి ?
హలో !సార్ !నేను లోకల్  నుండే ఫోన్ చేస్తున్నా !"
నాకు తుమ్ములు,, దగ్గు జ్వరంగా ఉంటోంది ,,సార్!!""
""ఎన్ని రోజుల నుండి ?
, దగ్గు ఉంది?
""వారం రోజుల నుండి !""
మరి ,,ఇన్ని రోజులు నుండి  ఎందుకు దాచావు ఈ విషయం ?""
""నాకు తెలియదు సార్ !, ఏదో మామూలు జలుబు, జ్వరం అనుకున్నాను !!"
""ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావా మరి ?""
""కరోనా ""అని భయంగా ఉంది సార్ నాకు !"
""ఈ వారం రోజుల్లో ఎంత మందికి అంటించావో,, కదా??""
""సార్!;నేను  ఎక్కడికి పోలేదు బయటకు !""
కూర గాయాలు , పాల కోసం వెళ్ళావు గదా??""
రెండు సార్లు మార్కెట్ కు వెళ్లాను సార్ !
అదే కొంప ముంచింది ,,!
తగిన జాగ్రత్త తీసుకోక ,,ఇంటికి కూడా మోసుకొని వచ్చావు , గదా!;""
సరే ! ఆలస్యం చేయకుండా ఎవరినీ ముట్టకుండా ,దగ్గర ఉన్న హాస్పిటల్ కి వెళ్లు !" ఇప్పుడే report చెయ్యి !!""తొందరగా !!""
"" మొన్ననే వెళ్ళాను సార్ ,!"    కరోనా పేషంట్స్  తో  హాస్పిటల్ నిండి పోయింది !!ఇంట్లోనే,,స్వీయ నిర్బంధం ,, క్వారంటెన్ చేసుకో  ,, జాగ్రత్త లు తీసుకొంటూ ,,
అందరికీ దూరం ఉండు!"" అన్నారు
"", వెళ్ళావు కదా !అయితే సరే !! ఇంకేం!!!  అలానే  ఉండు !!""
""సార్!! మరి నాకు మందు ! ??Treatment ?!""
ఇంత ముదిరా క ఇంకా ఏ మందు పని చేస్తుంది ?!
అయినా భయపడకు !!""  paracitomol వేసుకో !;,రోజుకు ఆరు గంటలకు ఒకటి చొప్పున  వేసుకో !"" గది నుండి బయటకు రాకు !""
""సార్ !ఎట్లా ఉండాలి ఇంట్లో,""
""ఒక రూం లో ఉండు ,బయటకు పోవద్దు !""
""మరి కాలకృత్యాలు ?""
""మీ ఇంట్లో రెండు ఉన్నాయా బాత్ రూం లు ?""
""ఉన్నాయి !""
""అందులో ఒకటి నీ కోసం ఉంచుకో !,దాన్ని ఎవ్వరినీ వాడనీయకు ,!""
""మరి తిండి!"??
""నీ కు భార్య ఉందా ?""
""ఉంది !""
""ఇంకేం ,!ఆమెను నీ గది ముందు భోజనం,, టిఫిన్స్ అన్నీ ఉంచమని చెప్పు !
ఆమె నీ గదిలోకి రావద్దు ,!!నీవు గది దాటి పోవద్దు తెలుసా ?""
""సార్ నీళ్ళు ,స్నానం ?""
""ఏదైనా అదే రూం లో నే !!
నీవు ముట్టే ప్రతీ వస్తువూ పై  కరోనా వ్యాధి క్రిములు ఉంటాయి  ,,తెలుసా ?
అందుకే నీవు తప్ప ఆ వస్తువులు మరెవరూ ముట్ట వద్దు !!""
""సార్ ,ఇలా ఎన్ని రోజులు ,?,""
"*తగ్గే వరకూ ఉండాలి , అంతే !""
""సార్ ,,ఘోరం !""
ఇలా ఉండక పోతే ,,,నీవు ఒక్కడివే  కాదు , నీ భార్యను కూడా చంపేస్తా వు!!
ఇక బయటికి కానీ , వెళ్లావా,,,,పరిస్తితి ఇంకా ఘోరంగా ఉంటుంది !!""
ఏ కొంచెం ఇంట్లో వారికి తాకినా అందరూ పోతారు ,!!ఇంటికి వచ్చిన వారంతా పోతారు ,!,""
""మరి ,ఎలా సార్ !,??భయంగా ఉంది ,, ఎవరికీ చెప్పుకునే దిక్కు లేదు ,, ఎవరూ రారు !,మేము ఎక్కడికి పోలేము !!"
పైగా మందు లేదు అంటున్నారు ??""
అవును ,నిజమే ,చెప్పాను గదా !!దీనికి మందు లేదు అనీ ! ఎవరి ఇంట్లో వాళ్ళు ,,ఖచ్చితంగా నిర్బంధం లో ఉండాలి ,!!""
""సార్ !,నేను చావాల్సిందేనా !??""
""టీవీ లో చూస్తున్నావు గా !! చూడు,, ఎంత మంది పోతున్నారో !!""
""సార్ !నాకు భయంగా ఉంది !""ఏం చేయాలో తోచడం లేదు !!""
""నాకు కూడా భయంగా ఉంది నీతో మాట్లాడుతూ ఉంటే !""అలాగే
ఉండు!, ఎక్కడికి, కదలకు ,!!
ఇంట్లోనే ,ఉండు !బయిటకు రాకు !!""
ఎవరిని   దేనినీ,, ముట్టుకోకుండా దూరంగా ఉండు !""
సరే ,, గానీ, ఈ విషయం
నీ భార్యకు తెలుసా ,??""
""చెప్పాను , సార్, ఇప్పుడే!;
ఆమె  వణకి పోతోంది,!,,చాలా  భయపడుతోంది !
తానే  మీకు ఫోన్ చేయమంది !!""
""కొంపదీసి ఆమెకు కూడా అంటించావా ??""
""లేదు , సార్ !;
ఆమెనే నాకు దూరంగా ఉంటోంది !!""
"""అది ఇప్పుడు!!!
మరి ఇన్నాళ్లూ ?!""
""భార్య భర్తల మధ్య దూరం ఎంట్రా బాబూ!!""
ఆమెకు కూడా అంటించి ఉంటావు గదా ,, దుర్మార్గు డా!!
నీ అంత మూర్ఖులు,, ఇంటింటా కొందరు  ఉండబట్టే , ఈ కరోనా వ్యాధి  వ్యాపిస్తోంది , ఇలా!!""
,,చెప్పు ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ?""
""మేము ఇద్దరమే ,,సార్ !!ఇంకా ఎవరూ లేరు ""
""సరే ! ఇద్దరూ రెడీ గా ఉండండి !!నేను అంబులెన్స్ తీసుకొని వస్తున్నాను ,ఇప్పుడే,!,,,
మీ ఇద్దరినీ, హాస్పిటల్ లో, క్వారంటైన్ గదిలో ఉంచే ఏర్పాటు చేస్తాను ,!!
తొందరగా రండి సార్ ,నమస్కారం !""
వస్తున్నా,,, అబ్బో!
ఇంతసేపు ఈ కరోనా పేషంట్ తో  మాట్లా డిన ,, ఈ ఫోన్ ను చూస్తేనే భయమేస్తోంది !!"నాకు,,
నా నీడ ను చూస్తేనే  , వణ కు పుడుతోంది ,!""
చెమటలు వస్తున్నాయి !
బాబోయ్ ,నాకు  గానీ ఆ కరోనా దయ్యం పట్టలేదు గదా !""
___&____
ఇది ఒక కథ !
ఊహిస్తెనే భయంకరంగా ఉంది కదా !
నిజంగా జరుగుతోంది కూడా ,మన చుట్టూ ,, !
అందులో మనం కూడా  ఉండవచ్చు !
ఏదైనా 14 రోజుల్లో బయట పడుతుంది ,
రానున్న వారం రోజులు చాలా చాలా జాగ్రత్త గా ఉండాలి ,
Stay at home
Be healthy mentally and physically!
Keep all your family members active,,
With full awareness of present situation ,
ఇండ్లల్లో ఉండటం మాత్రమే  కాదు ,,అందరం  desciplined soldiers , వలె ఉందాం !
ఒక్కరి అజాగ్రత్త ,, వందలు వేలల్లో కరోనా పేషంట్ల ను పెంచేస్తూ ఉంటుంది !!
తస్మాత్ జాగ్రత్త!!;
ఈ వ్యాధి స్టేజ్ 3_లోకి వెళ్లకుండా  చూసే బాధ్యత మన అందరిదీ !!,
అప్రమత్తంగా ఉంటూ
మన రాష్ట్రాన్ని ,దేశాన్ని , కరోనా బారినుండి కాపాడుకుందాం !
మన వంతు బాధ్యతగా  స్వీయ నిర్బంధం , జాగ్రత్తలూ  పాటిస్తూ ,ఇతరులను అలా ఉంచే ప్రయత్నం చేద్దాం !!""
దానికి తగిన శక్తిని  అనుగ్రహించమని భగవంతుని ప్రార్థన చేద్దాం !
వందే మాతరం !""
జై తెలంగాణా!!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...