Apr 4, 2020
పడవెళ్ళి పోతోంది రా , ఓ మానవుడా !""
అన్న శైలి లో ,కరోనా గురించి
రాసిన పాట !
ట్యూన్ చెయ్యండి
పాడుతూ రికార్డ్ చేయండి
_&___&____&
పల్లవి __
కరోనా ను ఎదిరించరా , ఓ సోదరు డా !!
మనసుంటే మార్గ ముందిరా !!
సోదరా !!
,, నీ
__ఉత్సాహమే ఆయుధ మ్ము రా ,,,. !! క !!
చరణం _1
____తరచి చూడు, కరోనా వ్యాది వాత పడువారిని ,,!
___మరచిపో కు ,,వారి బాగు చూసే వైద్య బృందాన్ని !!"
నీ వంతుగ పాటించరా ,,,
బాధ్యత నూ,,
వారి కభినందన తెలియజేయ రా !"
ఇరుగు పొరుగు వారి బాగు కోరరా !""
!! క!!
చరణం ,2,,_
నీ ఇంట్లో ఉంటూనే, నీ శక్తినీ చాట వచ్చు ,,!
దూరంగా ఉంటూనే,, ఆ వ్యాధి నిరోధించ వచ్చు,,! పరిశుభ్రత పాటిస్తూ,,
మాస్క్ లు , దరియించు కుంటు,,
ఆ దుష్ట క్రిముల రూపు మాపరా ,,!
ఓ మానవుడా ,!
, నీవు
తలచుకుంటే సాధ్య మౌనురా, !
!! క !!
ధర్మానికి ఎక్కడో చేటూ వాటిల్లింది !!
నిజాయితీకి ఎప్పుడో అన్యాయం జరిగింది ,,!!
భూమాత ఆ పాపం ,,ఇక భరించలేక పోతోంది,,!
చిరు ఆశాజ్యోతి వెలిగించరా,,
సోదరా
సకల జనుల హితము కొరరా ,!!""
!! క !!
Tuesday, May 19, 2020
కరోనా ను ఎదిరించరా ,
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
ఆమె చాలా భాగ్య వంతురాలు -గొప్ప కుటుంబలో పుట్టి - గొప్ప కుటుంబంలో మెట్టి -గొప్ప వ్యక్తిత్వాన్ని - సంస్కారాన్ని సంపాదించుకుంది -!పదకొండు ...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
June 18, 2022 ""ఎక్కడని నిను వెద కేది పరమాత్మా _!?? ___&&&&&&____&&& "" నిను ఎంతగ ...
No comments:
Post a Comment