June 18, 2020
""శ్రీ రామ _శ్రీ రామ _శ్రీ రామ _శ్రీ రామ _శ్రీ రామ_ శ్రీ రామ_ శ్రీ రామ ____,,,,!"
""_ఎవరూ ఈ రామ నామ గానం చేస్తోంది ?_"
""శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ,___!"
" ఓ మహాత్మా,_! మీరు ఎవరో కానీ,తాము రామ భక్తులు అని నాకు తెలుస్తోంది _!
నాకూ కూడా రాముడు ఇష్ట దైవం _!,మీరు ఎవరో దయచేసి నాకు ఎదురుగా రండి,_!""
" అయ్యా _! తులసీ దాసు గారూ,_!నేను మీ ఇంటి ముందు న పెద్ద రావిచెట్టు ను ఆశ్రయించి ఉంటూ,_ ఉన్న ఒక బ్రహ్మ రాక్ష సుడను_!
నేను మీకు ఎదురుగా నిలబడా లేను,,! మీ వంటి పుణ్యాత్ముల ముందు నిలబడే యోగ్యత _నాకు లేదు,!
ఆ యోగ్యత నాకు కలగాలంటే ,, రామ మానస చరిత రామాయణ గ్రంథ కావ్య రచన చేసిన_ మీ లాంటి గొప్ప శ్రీరామ భక్తుల , అనుగ్రహం కావాలి
,", స్వామీ__!
_ రోజూ మీరు వినిపిస్తున్న రామ కథ ని వింటూ _ఆ అమృత సారాన్ని గ్రహిం చాక _, నా లోని తమో గుణం రజో గుణం_, గత జన్మ పాపం , నారద ముని శాపం తొలగించు కొనే భాగ్యం మీ వంటి పుణ్యాత్ములు వల్ల లభించింది _!-
, "ఆహా _! నేను చెబుతున్న , రామ కథ శ్రవణం లో ఇంత మహత్తు వుందా,_!??"
__నా ప్రసంగాల వల్ల ""ఒక బ్రహ్మ రాక్ష సుడు కూడా తరించాడు ""!
అని వింటుంటే , నాకు చాలా ఆనందంగా ఉంది సుమా _!
అయ్యా _! మీ లాంటి భక్తి ప్రపత్తు లు కలిగిన ఇంత చక్కని శ్రోత లభించడం__ అతడిలో పరివర్తన కలగడం ,_ఇదంతా , నా అదృష్టం ,! నా భాగ్యం ,!
ఆ రామచంద్రుని అపార కరుణా కటాక్షాలు కదా _!
హే కారుణ్య రామా,! కరుణా ధామ, !పరంధామా _! నమో నమః _!""
ఆహా,_! హే సీతా రామా _!
ఎంత దయామయూడవు తండ్రీ, నీవు ,?_
రామ ప్రభువు కృపను పొంది ధన్యు డవు అయ్యావు ,_!
" నాయనా _!నేను కేవలం నిమిత్త మాత్రున్ని , _! నీవు తరించడానికి రామ భద్రుడు నన్నొక మాద్యము గా వినియోగించాడు ,__అంతే !
కానీ ,నాయనా _!ఇన్నాళ్లూ. నాకు కనబడకుండా ఉన్న
ఇపుడు ఈ రోజు న ఏమి ఆశించి , నా ముందుకు వచ్చారు ,_!
"అయ్యా _!తులసీదాసు గారూ,_!_మీరు రచించి_ గానం చేస్తూ _ మధురంగా ,, చెవులకు విందుగా ,అద్భుతంగా ,వినిపించిన _ శ్రీరామ చరిత మానస రామాయణ కథ శ్రవణం వలన నేను _పరవశిస్తూ_ పరమానందం పొందుతూ ఉన్నాను _! ఈ దివ్యమైన రామకథ ను క్రమం తప్పకుండా భక్తి ప్రపత్తులతో రోజూ ఇదే చెట్టు పై నుండి , వింటూ ఉండడం వలన ,_నా సమస్త పాపాలు ,శాపాలు హరించి పోయాయి _! ఆ శ్రీ రాముని దయ వల్ల__ నాకు ఇపుడు కేవలం భక్తి మార్గం తప్ప _ఇతర విషయాల పై మనసు పోవడం లేదు_! "
""శ్రీ రామ_ శ్రీ రామ _శ్రీ రామ_!"" అంటూ రామ నామ గానం చేస్తూ _ మనసులో ధ్యానిస్తూ , ఎన్నో ఏళ్ల నుండి ,ఒక దేవాలయం లాంటి _మీ ఇంటి ముందే ఇదే చెట్టు పై_ ఉంటూ , ,రామభక్తి నీ పెంచుకున్నాను , స్వామీ,
ఇందుకు మీకు నా ప్రణామాలు సమర్పిస్తున్నాను ,_! స్వామీ,స్వీకరించండి __!"",
అంతే కాదు ,,,_!
,ఇందుకు ప్రతిఫలంగా ,_ మీరు కోరుకున్నది __ ఏదైనా గురుదక్షిణ గా ,మీకు సమర్పించు కోవాలని నా కోరికగా ఉంది _! స్వామీ_!"
నేను ఈ రాక్షస శరీరం నుండి విముక్తి అయ్యేలా అనుగ్రహించండి _!,, _ _ అందుకు , నాకు "జ్ఞానభిక్ష" ప్రసాదించారు ,, ఆ విధంగా, నాకు ,_""సద్గురువు" స్థానం లో ఉన్న మీరు_ __,దయచేసి నా నుండి ఏదైనా స్వీకరించి,, ఈ అభాగ్యు ని జన్మ_ పావనం చేయండి __! ఈ రూపంలో మీకు కనపడ లేను, _!మీ పాదాలను తా కుతూ నా కృతజ్ఞత ను వెల్లడించ లేను,_! మహాత్మా,_! అందుచేత ,,__కేవలం మాటలతోనే నా ఆవేదన, ఆక్రందన _మీకు తెలియజేయగలను_! నా నిస్సహాయత కు
నన్ను క్షమించండి ,__!,
, "" చాలా సంతోషం నాయనా _! నా రాముడు సత్వ గుణ సంపన్నుడు, , సకల గుణాభి రాముడు,,! , _ నాయనా _!
అపారమైన పెన్నిధి లాంటి శ్రీరాముని సన్నిధి, నాతో ఉండగా , ఇక ఈ తుచ్ఛమైన ఈ భౌతిక పదార్థాల అవసరం నాకు లేదు అని నీకు తెలుసు కదా_!"
, "నిజమే, !అయ్యా _!, మీ గురించి, మీ నిరాడంబర నిష్కామ, నిరాపెక్ష _నిస్సంగ తత్వ ము _మీ భక్తి జ్ఞాన వైరాగ్యముల గురించి ,నాకు బాగా తెలుసు__!
, "రామభక్తి "తప్ప _మీకు మరేదీ రుచించదు _! అని కూడా నాకు తెలుసు ,_! అయినా నా ప్రార్థన మీరు మన్నించాలి ,_!"
సరే చూద్దాం _!
ఆ రాముడు ఏది సూచిస్తాడో ,? ఏమి చేయిస్తా డో,, ?
హే సీతామనోహరా ,_! పావన రామా, !కౌసల్య రామా,,!దశరథ రామా,,! అంతా నీదే భారం ! తండ్రీ_!
, ఎన్నడు నాకు నీ దివ్య మంగళ విగ్రహదర్శన_ భాగ్యం ఇస్తావో,? ఎలా నన్ను కడతీరుస్తావో,__!?
"ఏ తీరుగ నను దయ జూచె దవో ఇనవంశోత్తమ_ రామా,_!"
,,______
"అయ్యా ,!_ తులసీదాసు గారూ , _! ఒక వారం గడిచింది,,_! మీరు నా మొర ఆలకించడం లేదు ,_! స్వామీ,,_!
నన్ను పూర్తిగా మరచి పోయారు_!
మీరు నన్ను అనుగ్రహించ డం లేదు ,_!"
"మీ రుణం చెల్లించుకునే వరకూ __నేను ఈ ఘోర రాక్షస శరీరం నుండి విముక్తి పొందలే ను స్వామీ,,_!""
నాయనా ,_! అద్భుతమైన నీ రామభక్తి ని మరవగలనా ,? మనమంతా ఇక నుండి "రాముని వారము," _! నాకు __, నీవూ నేనూ అని బేధం లేదు _! అయినా, కోరికే లేని నేను _నిన్ను
ఏమి కోరను నాయనా ?,, నాకూ ఏమీ తోచడం లేదు ___! "
"మహానుభావా ,!_ మీకు ఏ కోరికలూ లేవని నాకు చక్కగా తెలుసు _!"
"అయినా నా విషయం లో మీకు ఈ బాధ తప్పదు , స్వామీ _!"
,పోనీ, మీ రామునికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయేమో _ ఉంటే ఆలోచించి చెప్పండి _?
"ఆహా_!,, చక్కటి ఉపాయం చెప్పావు నాయనా ,! నీవు , ఈ గురువుకు తగిన శిష్యుడి వనిపించు కున్నావు కదా _!
నాకు ఏది అవసరమో, అది నీవే _నీ నోటనే పలికావు కదా _! కాదు ,,_! నా రాముడు నీతో పలికించాడు ,_!
__" అయ్యో_! స్వామీ !,నేనేమీ అలా అనలేదే__!""?"
_ "నాయనా _! ఇందాకా ""రామునికి సంబంధించిన వి. కోరుకో !,""అన్నా వు కదా__!
""అన్నాను _!""
""రామునికి సంబంధించిన వి కొరేకంటే __రాముడి నే కోరుకుంటే ,_?""
"అయ్యా _! మీ మాటలు నాకు అర్థం కావడం లేదు_!""
"అదే _! నాకు ఏది కావాలో కోరుకో అన్నావు కదా,,నాయనా ,__!
నాకు రామ దర్శనం చేయించు, _!చాలు ,-_!నీకు జన్మ జన్మలకు ఋణపడి ఉంటాను నాయనా __!"
( ఇంకా ఉంది )
స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా _!"
Monday, June 29, 2020
శ్రీ రామ నామ గాన మహిమ - 2
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment