June 23, 2020
_"అయ్యా _!_తులసీదాసు గారూ_!_ ఈ రోజు_ఏమైంది ,? మీ మొహం లో సంతోషం అగుపిస్తోంది ,_! అంటే
స్వామి దయ లభించింది కదూ !, అవునా__?""
_""_నాయనా_! అవునయ్య _!అంతా నీవు చెప్పినట్టే జరిగింది _!" చివరకు స్వామికి నాపై జాలి కలిగింది _!
_ తానే ఆంజనేయ స్వామి నీ అని ఒప్పుకున్నాడు _!
తన నిజరూప దర్శనభాగ్యాన్ని కూడా నాకు అనుగ్రహించాడు ,
నీ వల్ల నాకు గురువు కటాక్షం ఆచార్యుని కృపతో బాటు స్వామి దర్శనం కూడా ప్రాప్తించింది ,!
అతడి కృప పొందడం కోసం _ నేను , ఏదో ఒక అమూల్యమైన , కానుక ను గురుదక్షిణ గా సమర్పించు కొవాల్సి ,ఉంది అనిపిస్తోంది, ,_! కానీ అది ఏదో తోచడం లేదు నాయనా _!""
_ ఇంతకూ, స్వామికి ,మీ కోరిక విన్నవించు కున్నారా ,, లేదా _?""
__" , నాకు రామ దర్శనం చేయించమని వేడుకున్నాను _!"
""స్వామి ఏమన్నాడు ?""
ఇక్కడ కాదు ,! ఇప్పుడు కాదు ,!, రాము ని గూర్చి _ రామ నామ గానం తో కొంత కాలం నీవు కొంత కాలం తపస్సు చేయాల్సి ఉంటుంది _!
అలా సాధన చేయగా చేయగా నీకు స్వామి తనకృప తో బాటు
తన దర్శనం కూడా అనుగ్రహిస్తాడు !'" _!
నీవు రచించిన శ్రీరామ మానస చరిత కావ్యం జన కల్యాణం ,జీవన్ముక్తి ప్రాప్తి కొరకై ,ఉపయోగపడుతుంది ,,శ్రీరామ చంద్ర ప్రభువు అపారమైన దయకు నోచుకున్న నీ జన్మ చరితార్థం అవుతుంది అంటూ ఎంతో దయతో ప్రేమతో ఆంజనేయ స్వామి నన్ను దీవించాడు _!
నిజంగా నాకు బ్రహ్మానందం కలుగుతోంది నాయనా,,_!""
__ ఆహా _! స్వామీ_! మీరు చాలా అదృష్టవంతులు_! ,మీకు జీవన్ముక్తి పొందే దారి _సాక్షాత్తూ హనుమంతు ల వంటి శ్రీరామ బంటు, మరియు ఆచార్యుని ద్వారా లభించింది ,_!_ మహాత్మా _! మీరు ధన్యులు _?"
_""నాయనా _!నీ మేలు మరచిపోను _! అంధకారం లో అలమటిస్తూ_ దారి తెలియకుండా ఉంటున్నా నాకు_ సద్గురువు దర్శనం చేయించి జ్ఞానజ్యోతిని వెలిగించి చక్కని , మార్గ దర్శనం చేశావు ,
,__ఇదంతా నీ మంచి మనసు వల్లనే జరిగింది_!" నీ ఋణం ఎలా తీర్చు కోను ,నాయనా _!""??
_"స్వామీ _!నాకు మీ దీవనా బలం తో నేను ఉద్దరింపబడు తున్నాను ,ఇపుడు _! _!,మీ ఆరాధ్య దైవం దర్శనం కోసం,_ ,సద్గురువు ఆ హనుమ స్వామి అనుగ్రహం అవసరం_! నాకు మీ అనుగ్రహం అవసరం _!
మీకు గురుదక్షిణ గా_మీకు గురుబ్రహ్మ గా నిలిచి కరుణించిన అద్భుతమైన శ్రీరామ దూత దర్శనం కలగజేయడం _ నిజంగా నా పుణ్య ఫలం_! ఇలా మన ఇద్దరినీ కలిపింది,ఆ అద్భుతమైన శ్రీరామానుగ్రహం _!"" ఆంజనేయ స్వామి మహాత్మ్యం_!""
,, "" నాయనా _!నాకు అందించిన ఇంత గొప్ప మహత్కార్యానికి బదులుగా __ నీకు ఏమివ్వగలను నాయనా_?""
_"స్వామీ _!" నా శ్రమ ,ఆశయం ,జీవిత లక్ష్యం నెరవేరాయి,, _!నాకు ఈ రాక్షస శరీరం నుండి _ మీ పుణ్య హస్తం తో _విముక్తి లభిస్తుంది ,_! ప్రతిరోజూ , రామకథ శ్రవణం అయ్యాక _ భక్తులందరికీ _తీర్థ ప్రసాదాలు అందిస్తూ వుంటారే _!! "
""స్వామీ _!, ఆ పరమ పావన శ్రీ రామ చంద్రుని పాద తీర్థాన్ని ,దయ ఉంచి, ఈ చెట్టు పైకి చల్లండి చాలు _! నాకు పునర్జన్మను ప్రసాదించిన వారవుతారు_!" , అప్పుడు , ,
నేను మీకు కనపడతా ను ,_!""
, అదెంత భాగ్యం_ నాయనా ?!_!ఇదిగో _ రామకథ తులసీ తీర్థం_! ఇప్పుడే , నీవు చెప్పినట్టుగా చల్లుతూ ఉన్నాను ,_!"" శ్రీరామ చంద్రుని కరుణా కటాక్ష సిద్ధిరస్తు_!"" జై శ్రీ రామ్_!"
_ ఆహా_! స్వామీ _!ఏమి భాగ్యం నాది స్వామీ??, మీ పవిత్రతులసీ తీర్థం తో _ బ్రహ్మ రాక్షసి ఆకారం నుండి విముక్తి లభించింది _! దివ్యమైన దేహాన్ని పొందాను ,_!
మీ పాదాలకు సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాను ,_!
_"మహాత్మా _!నాకు సద్బుద్దితో బాటు _ రామాను గ్రహం మరియు ,సద్గతి కూడా ప్రాప్తించాయి ,_! నాకు మరో జన్మ అంటూ లేకుండా శ్రీరామనామ గాన మహిమా ప్రభావం వలన _ నాకు జీవన్ముక్తి ప్రాప్తించింది ,_!
త్వరలో మీకు _రామ దర్శనం ప్రాప్తిస్తుంది , _!
నాకు గురువు గా నిలిచినా మీకు మీ ఆచార్యుని దర్శనం చేయించి గురుదక్షణ సమర్పించే భాగ్యం నాకు లభించింది ,
తద్వారా నాకు ముక్తి లభిస్తోంది ,
శ్రీరాముని సేవలో మీరు కూడా _ కృతార్తులు కాగలరు _!
మీ రామ మానస చరిత కావ్యము ,రామ, భక్తుల పాలిట కల్పతరువు లా _భక్తి జ్ఞాన వైరాగ్య భావనతో _సకల జనులకు దైవభక్తి , చిత్తశుద్ది నీ , మీ కు శాశ్వత కీర్తిని కలిగిస్తుంది _!""
స్వామీ ,_! చివరగా మీకు శ్రీరామ భక్త తులసీ దాసుగారు _! ఈ దాసుని
ఒక విన్నపము వినండి_! స్వామీ_!
మీరు కూడా మీ గురువు ,ఆచార్యులు అయిన ఆంజనేయ స్వామికి , వారి గుణ గణాలు స్తుతిస్తూ "హనుమాన్ చాలీసా !""రాసి , మీ గురు దేవుల కు అంకితం చేస్తూ _ మీరు గురుదక్షిణ సమర్పించు కోవడం మాత్రం. , మరవకుం డా చేయండి , _!
నన్ను దీవించండి _!
మహాత్మా,, అపర శ్రీరామ భక్త వరేన్యా! _!""స్వామీ _!
ఇక సెలవు _!
జై శ్రీ రామ్__జై సీతా మాతా _!
జై అభయాంజనే యా
నమో నమః_!"
____&______
""_ నాయనా _!నీకు జయం శుభం_!
, శ్రీ రామచంద్రుని కరుణా కటాక్ష సిద్ధిరస్తు _!_"
_"హే ఆంజనేయ స్వామీ ,_!, నీ దయ అపారం _!,నీ అనుగ్రహానికి నోచుకున్న నేను _ఎంతో భాగ్య శాలిని _!
, నన్ను కటాక్షించడానికి ,_ రోజూ రామకథ శ్రవణం నెపంతో , వస్తూ,__ అటు ఆ బ్రహ్మ రాక్ష సుని శాప నివారణ ,,ఇటు నాకు సద్గురువు లా మీ దివ్యమైన దర్శన భాగ్యం అనుగ్రహించి __ శ్రీరామ దర్శన భాగ్యాన్ని కూడా నాకు లభింప జేస్తూ ఉన్నావు ,_!"
_ స్వామీ _!, వాయుపుత్రా,_!
_నిజమైన ఆచార్యుడ వు అంటే _నీవే తండ్రీ_!
_నాకు జ్ఞాన నేత్రం తెరిపించావు _!
ఎంతటి గొప్ప భక్తుడై నా ముందు ,తన ఆచార్యుడు , _ సద్గురువు అనుగ్రహాన్ని పొందాల్సి ఉంటుందని నాకు సూచించావు , ,_!
,శ్రీ _గురుభ్యోనమః _!
"" హే అంజనీ తనయా,_! వాయు పుత్రా_!నీ కృపా కటాక్షములు ఉంటేనే_ _నాకు మోక్ష దాయకమైన శ్రీ రామదర్శన భాగ్యం కలుగుతుంది _!'"
,_ శ్రీ రామ మానస చరిత కావ్యాన్ని రచన చేసే భాగ్యం __ శ్రీ సీతారాము ల దయవల్ల నాకు కలిగింది !
కానీ, నాకు సద్గురువు , ఆచార్యుడు అయిన నిన్ను కీర్తించడం,_ మరిచాను _ స్వామీ !
అందుకే స్వామి దర్శనం లో లభించడం లో జాప్యం అవుతోంది లేదు _!
, నేను క్షంతవ్యు డను స్వామీ _!"
నా అపరాధము ను మన్నించు _! నీ కృపకు నోచుకున్న నేను నిజంగా అదృష్టవంతుడను _!
హే గురుదేవా,,! వాయు పుత్రా, !అంజనీ తనయా,! హే రామ దూతా, _! వీర హనుమా _! అభయ ప్రదాతా _!"
నీ మహత్తును నీ వైభవాన్ని , చరిత్ర నూ , స్వామి భక్తినీ _ నా రచనల ద్వారా ప్రకటించే అవకాశం నాకు అనుగ్రహించు , స్వామీ ,,_ ఆంజనేయా ,_!""
"హనుమాన్ చాలీసా "అనే అద్భుత స్తోత్ర రాజము తో నీ దివ్య గాథను , లీలల ను కీర్తిస్తూ_ రాయ సంకల్పించిన నన్ను దీవించు_!
హే మహా వీర , విక్రమ బజరంగీ , _!నీ పాద కమలాల కు సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాను ,_!
_" జయ హనుమాన జ్ఞాన గుణ సాగర_!
జయ కపీ శ , తిహు లోక ఉజాగర _!
, రామ దూత అతులిత బల ధామా _!
అంజనీ పుత్ర పవన సుత నామా _!
నమో నమః
జై హనుమాన్ _!"
జై బజరంగీ_!
జై శ్రీ రామ్ _!
జై జానకీ మాతా _!
ఆచార్య దేవో భవ _!""
స్వస్తి_!"
హరే కృష్ణ హరే కృష్ణా _!"
జై జై శ్రీ రామ్ _!'
ఆంజనేయ స్వామి కీ జై !_
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!"
Monday, June 29, 2020
శ్రీరామ నామ గాన మహిమ-5
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment