Wednesday, June 3, 2020

రావాలనే ఉంది కృష్ణా

June 3, 2020
రావాలనే ఉంది కృష్ణా ,
నిను చేరాల నే ఉంది కృష్ణా !
ఏ పనిలో ఉన్నా, ఏ మాట పలికినా,
ఏ ఝామున గానీ, ఏ వేళ ను గానీ,
తలపులో మేదిలేవు  ,_మనసులో నిలిచే వు

ఈ దేహ ధ్యాస ఉండదు,
ఏ పనిలో చిత్త ముండ దు
ఇది కావాలని ఉండదు,
నిన్ను తప్ప ఏదీ కోర దు,
ఏమీ చేతు రా కృష్ణా!
వలచి వలపించు కొనే,
_తీరు తప్ప ఏమీ తెలియదు

నీ పరిష్వంగమున కరగాల ని
నీ ఎదలో నేను నిలవాలని
నాది అనేది, నీది కావాలని
నీవే నా బ్రతుక వ్వాలని ,
,నన్ను నీలో చేర్చు కోవాలని,
నా శ్వాస ధ్యాస భావం నీవే
నా జీవన గమ్యం నీవే నీవే

,

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...