June 18, 1020
"1__ఎంత గడుసు వాడ వు రా కృష్ణ మూరితి_!
నన్ను పట్టుటకు ఆ మురళి తో పట్టి పిలిచేవు ,కృష్ణ _;"
"2__ఎంత మాయ లోడివి రా_ కృష్ణ మూరితి_!
నీ ప్రేమలోపడగొట్టి ,మమ్ము
నీ చుట్టూ తింపేవు కృష్ణ_!"
"3__ఎన్ని మాటలు నేర్చావుర కృష్ణ మూరితి _!
ఆ మాటలకు మనసు కరిగి_
నీముంగిట వాలేము కృష్ణా _!""
"4__ఎంత చల్లనిచూపులు నీవి _కృష్ణమూరితి_!
ఆ చూపులో మా బ్రతుకు లు ధన్యమౌను కదర కృష్ణా_!""
5___మాటిమాటికి ఊదకు వేణువు
కృష్ణ మూ రితీ_!
అది మా ప్రాణాలు తోడి నీలో _
కలుపు వరకూ నలుపు కృష్ణా_!
"6__అది మురళి కాదురా _ మ్రోగించ_
కృష్ణ మూరితి _!
అది మా నిండు గుండెలు పిండు దండి వెదురు బెండు కదర కృష్ణా !!
స్వస్తి ,!
హరే కృష్ణ హరే కృష్ణా !_
No comments:
Post a Comment