June 19, 2020
పల్లవి
_____&__
"హరే రామ హరే కృష్ణ అని నోటా పలకరా _!"
"హరే శ్రీనివాస _యని
హరి స్మరణే చేయుమురా _!! _
!,హరే రామ హరే కృష్ణ !
అను పల్లవి
________
, 1_యజ్ఞ యాగ క్రతువులు_
నీవు చేయ లేవురా_!
జపము తపము నిష్టతో_ _,ఆచరించ లేవురా _!
అడుగడుగున మాయ ,_
నీ వెంటఉండి తిరుగురా _!ఆ మాయనధిగమించుటకు _భగవన్నామమే శరణమురా
! హరే రామ హరే కృష్ణ!!
2_రామ కృష్ణ నామము _
అప మృత్యుమార్గము_!
హరినామ స్మరణ ము _
భవ భయ హరణ ము,_! _!"
"హరే రామ _హరే కృష్ణ__
హరే శ్రీనివాస యనీ_""
మరువక హరి స్మరణమూ_
మరీ మరీ చేయుము రా !!
"హరే రామ హరే కృష్ణ_
అని నోటా పలక రా _!
ఆ నామమే నీ జన్మము _
చరితార్థము.చేయునురా !!"
"హరే రామ హరే కృష్ణ
అని నోటా పలక రా _!!""
"స్వస్తి _!!
హరే కృష్ణ హరే కృష్ణ !!
No comments:
Post a Comment