June 20, 2020
హే కృష్ణ మురారే , హే గిరిధారే
కరుణా సిందో , శ్రీ హరీ
!!హే. కృష్ణ!!
హే మాధవ , మధు సూద న బం దో , దీన జనావన బందో
రాధా రంజన , రాధా మోహన
రాస లీల వినో దా
నగధర నాద వినోద, శ్రీ కరా
నారాయణా , నంద లాలా
!! హే కృష్ణ !!
నంద నందనా నవనీత చో రా
వేణు గాన విశార దా
గోపీ లో లా , గో పరి పా లా
గోకుల బాలా , గోపాలా
No comments:
Post a Comment