Jul 17, 2020
ఏమిటీ , ఈ కరోనా రాక్షసి నన్ను పట్టిందా _?
_ ఆ దెయ్యం పోతూ పోతూ నన్ను ముట్టుకుంది ,_!
దాని తప్పేముంది ,_?
నేనే బలిసి ,తిన్నది అరక్క దానితో సోపతి చేశాను _! నా
కొంప ముంచింది ,_!! బాబోయ్,__!
"",ఎవరికో వస్తుంది,కానీ__ నాకు రాదు ,_!""
అని _అనుకుంటే __ ఇదేంటి _?!
ఇపుడు ఈ భూతం __ఏకంగా నన్నే పట్టేసింది ,,_!"
_"ఇపుడు ఎలా _?
__""ఏం చేయాలి _?
"" ఎటు పోవాలి _??
నాకు ఇంకా కొన్ని రోజులు బ్రతకాలని ఉంది _! దేవుడా ,నా పిల్లలు చిన్నవారు _!
స్వామీ__ నన్ను బ్రతికించు_!!"" అందుకే __ _!
ఏదైనా తనదాకా వస్తేనే గానీ తెలియదు అంటారు ,__""!!
ఇపుడు నా గతి ,దుర్గతి _!,
పోయి పోయి , మూర్ఖంగా ,ఈ బ్రహ్మ రాక్షసి ,,కరోనా అని తెలిసి కూడా ,పులి నోట్లో చెయ్యి పెట్టినట్టు ఆ కరోనా వ్యాధి ఉన్నవా డితో సహవాసం చేశాను _!_!""
__""వామ్మో __ ఇపుడు ఈ కరోనా రాక్షసి చూపు నాపై పడింది_!!""
"" ఓరి దేవుడో, _!ఇపుడు నా గతేమిటి_??
"" , ఎక్కడ బో దు,నేను _? _ఏ క్వారంటి న్ లో ఉండాలి ,_??
ఏ లీడర్ ను పట్టాలి ,_? ఏ డాక్టర్ కాళ్ళు పట్టుకోవాలి_?? _??
ఈ కరోనా పాజిటివ్ గాడిని __! తన మొగుడు అయినా
,కట్టుకున్న
పెళ్ళాం కూడా ఇంటిలోకి రానీయదు కదా , _!""
ఏం చేయాలి
ఎటు బోవాలి _!
పోనీ !హాస్పిటల్ లో ఉందామా అంటే ,
, హౌజ్""ఫుల్ __!
___ ఖాళీ లేదు,_!
నీ ఇంట్లోనే ఉండుపో, _!; __భూమి మీద_ నూకలుతినే బాకీ ఉంటే ఉంటావు _!
లేకపోతే పోతావు పైకి ._! అయినా ,
,నీవు ఒక్కడివి పోతే __ దేశంలో ఉన్న కోట్ల జనాభాలో ఏం పెద్ద తేడా రాదు __!
వెళ్లు__;
వెళ్లవయ్యా వెళ్లు _**_!!"!_""అంటూ బజారు లో పడేస్తారు_!
రేపు చస్తే కూడా _ ఇంతమంది బలగం ఉన్నా కూడా ఒక్కడు కూడా నన్ను చూడ రాడు,, కదా_!!
ఎందుకొచ్చిన ఈ _అస్తి_!ఈ డబ్బు _!ఈ ఇల్లూ_! ఈ బంధాలు _!, బ్యాంక్ బ్యాలన్స్ లు_! బంగళాలు బిజినెస్ లు _!
కుక్కలు_ పందులు చస్తే __ కనీసం మున్సిపాలి టీ వాళ్ళు అయినా ,వచ్చి తీసుకెళ్తారు,_!!
నా బతుకు అంతకన్నా హీనమై పోయింది కదా _! ఇపుడు _!!
, __ఇంత బ్రతుకు బ్రతికి__ ఇంటి వెనకాల చచ్చి నట్టు గా __ నాది _దిక్కు మాలిన బ్రతుకై పోయింది కదా __!
అంతా నా ఖర్మ _!
స్వయం కృతాపరాధం_!! _! మూర్ఖంగా__ అన్నింటిలో ,తెలియని వాటిలో _ వేలు పెట్టి __
నా కన్నే నేను పొడుచు కొన్నాను కదా __!
అదుగో ! అక్కడ దూరంగా నిలబడి నా వాళ్ళు అందరూ _ దగ్గరకు రాకుండా_ దూరం ఉండే నాకు ,, దండాలు పెడుతూ ఉన్నారు ,_!;
__"" తద్దినం నాడు చేసిన పిండాల కు దండం పెట్టినట్టు _!""
కండ్లల్ల నీళ్ళు గుక్కు కుంటు దండాలు పెడుతూ__ వెడుతున్నారు ,__!
అంటే __!
ఇక _నా పని అయిపోయి నట్టే నన్న మాట _!_!""
__జనాభా లెక్కలోంచి నన్ను తీసేశారాన్న మాట_!
___ఇన్ని రోజులూ మేమున్నాం__!" అని దైర్యం చెప్పి దగ్గర నిలిచే టో ల్లు,,, రక్షక భట సోదరులు ___ నన్ను చూసి భయం భయంగా దూరం దూరంగా పోతున్నారు _!!
అదిగో డాక్టర్ ,, టెస్ట్ చేస్తానని వచ్చి __ నన్ను ముట్టకుండా భయపడి అటు నుండి అటే పోతున్నాడు __!!
అక్కడ పోలీస్ ఆఫీసర్ వెనుక వెనుక చూసుకుంట , పెద్ద పులిని చూసినట్టు బెదిరి బెదిరి పోతున్నాడు __!!
ఆ మూలకు నక్కి నక్కి కనపడకుండా దాక్కుంట మెల్లిగా జారుకుంటున్న ది సిస్టరమ్మ __!!
ఇంటి తలుపు సందుల నుంచి చూసుకుంట__ కళ్ళనీళ్ళు పెట్టుకుంట__ ఉన్నారు , భార్యా పిల్లలు _!;,,
పారిశు ద్ద కార్మికురాలు ఇదంతా జూసి ఒకటే ఉరుకుడు__!!
బజార్ల ఎవరన్న కనబడితే ఒట్టు _!_!!
బ్రతికి ఉండగా చంపుడు అంటే ఇదే కదా _!_!
ఈ విధంగా దునియా నుండి వెలి వేయబడిన నా లాంటి దౌర్భా గ్యులు
ఎన్ని వేల మంది ఉన్నారో కదా _!__!
_!చీ చీ __ వెదవ బ్రతుకు _!!శత్రువు కు కూడా రావద్దు ఈ కరోనా చావు_! ___!!
ఎంత బుద్ది లేని పని చేశాను ,నేను !? __
గాలికి పోయే ముళ్ళకంపను తగిలించు కున్నట్టు _""గా
ఈ కరోనా రాక్షసి తో కలిసి తిరిగాను,,,_!
చే చేతులా నా బ్రతుకు నాశనం చేసుకున్నాను కదా _!!
""నా కేం కాదు _! బొడి కరోనా నన్నేం చేస్త ది __!;__ఐ డోంట్ కేర్__!!" _ ""అంటూ బింకం తో __ మదం తో ,ఒళ్ళు కొవ్వెక్కి _ అహం తో '_ ఈ కరోనా గాడి తో _ కలిసిన విషయం ఎవరికీ చెప్పకుండా_ దాచి ,, , వ్యాధి ముదిరే దాకా__ అశ్రద్ద చేశాను కదా _!!
_ ఈ నిర్లక్ష్యం తో , అటు ఇంట్లో వాళ్ళకి ఇటు నా , వాడ లోని వారితో __కలిసి ఉంటూ_ తలా ఇంత అంటించి ,మరింత పాపాన్ని మూట గట్టుకొ న్నాను కదా ,_!
""తిలా పాపం _ తలా పిడికెడు _""! ! అనీ,
__ నా మొండి తనం నన్నే ముంచింది ,_!!""
నేను ఇతరులకు చేసిన మోసం ,ఇపుడు నాకు దిక్కు లేని చావును తెచ్చింది ,_!
కరోనా సోకిన వాడు కూడా _ బుద్దిగా ఉండమంటూ నాకు చెబితే కూడా ,_ నేను _పెడ చెవిన పెట్టాను _!
ఇపుడు భోరుమని ఏడుస్తూ ఉన్నాను _!
""దేవుడిని నమ్ముకొ ,_! బుద్దిగా ఇంట్లో ఉండు ,_!!బజార్లో అందరితో జులాయి వెదవ లా తిరగకు_!!
,మాస్క్ పెట్టుకో_!
,చేతులు మూతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కో_
____--__
_అంటే వినకుండా ,,_ తింటూ _ తాగుతూ_ వూగుతూ_ ఎవరేం చెప్పినా వినకుండా , _ పిచ్చిగా బజార్లు తిరిగి నందుకు నాకు తగిన శాస్తి చేశాడు దేవుడు ,_!!
,""అయ్యలారా__! అమ్మలారా , _!నా నికృష్టపు బ్రతుకును గమనిస్తూ _మీరైనా జాగ్రత్త గా ఉండండి_!!
ఘోర పాపపు రాక్షసి ఆ కరోనా తో పెట్టుకోకండి,_ _!! ఇంట్లో ఉంటూ దైవ భక్తి , చేస్తూ కుటుంబం తో ప్రేమ గా ఉంటూ ,, ప్రభుత్వ నియమాలు _ SSM , అనగా
S ,social distancing
S starilisation
M Mask
అశ్రద్ద చేయకుండా పాటిస్తూ ఉండండి _,_!
దయచేసి మీ అమూల్యమైన ప్రాణాలను రక్షించు కొండి _!!
, కలిసి కట్టుగా ఉంటూ మీరు __కరోనా వ్యాప్తి ని నిరోధించండి _!
ఇలా మీకు మీరే ఒక ప్రతిజ్ఞ చేసుకోండి_!!
ఇది మీ కనీస కర్తవ్యం _;
కర్తవ్యం నిర్వహణ_ కావాలి _!
ఎవరికి వారే , యమునా తీరే _!!" అన్నట్టు కాకుండా " స్వచ్చందంగా ,నిర్ణయం తీసుకొంటూ ఈ కరోనా తో సమరం సాగించాలి _!!"
, నా లాంటి ""కరోనా నేరస్తుల పై మీరు పొరబాటున కూడా ""ఏ మాత్రం జాలి , దయా ,సానుభూతి చూపకం డి _!!""
ఎందుకంటే,
కరోనా విష క క్రిముల కన్నా హానికరమైన దుష్ట స్వభావాలు ఉన్న పరమ దరిద్రపు జాతి మాది _!
దేవుడు కూడా క్షమించని చండాలపు కుళ్ళు జీవుల ము, మేము _!!
కరోనా వ్యాధి గ్రస్తులతో చేతులు కలిపి _దుష్ట సహవాసం తో __స్నేహం చేస్తూ , తోటి వారి అమూల్యమైన ప్రాణాలకు ముప్పు తెచ్చిన వాళ్ళం మేము __!
__అని
తలచుకుం టేనే , నా బ్రతుకు పై_ నా రోత పుడుతోంది ,_!!""
"" చేతులు కాలాక ఆకులు పడితే ఇపుడు ఏం లాభం??
_!
తనకు తానుగా బరి తెగించి , కరోనా ను అంటించుకుని ,,, విషయం చేయి దాటాక ,,,
ఇప్పుడు__"" అయ్యో _!" అనుకున్నా ,""కుయ్యో_!"" అన్నా లాభం ఏముంటుంది కనుక ,_!!"
ఒక పొరబాటుకు జీవితమంతా కుమిలి కుమిలి ఎడవాల్సి వస్తోంది కదా _!
, అందుకే
పశువుల కంటే తుచ్చ మైన
నీచమైన కరోనా అంటించుకున్న మా బ్రతుకులు మీకు గుణ పాఠం కావాలి _! ఇక మీరైనా చక్కగా _
ప్రభుత్వ సూచనలు పాటించండి_!
ఒక రకంగా ఇది స్వాతంత్ర్యం సమరమే_!
ఎందుకంటే ""కరోనా వైరల్ ధర్మమా ""అని _
ప్రపంచంలో ఎవరికీ _ ఒక ఆనందం లేదు,_!!
అనుబంధం లేదు _!!
,_ హాయిగా ఆకుపచ్చని చెట్ల వద్ద ప్రాణ వాయువు ను తీసుకున్నది లేదు_!!
""క్షణక్షణం __భయం భయం_!""
""చీ ,చీ _"!"ఇలా_కరోనా కు దొరక్కుండా తప్పించుకు తిరిగే దొంగ బ్రతుకు ,__ఇంకా ఎన్నాళ్ళు _??
ఎన్నేళ్ళు __?
ఏది పరిష్కారం _?
ఈ కరోనా అంతు చూసే నాథుడే లే డా__??
"" ఓ భగవంతుడా ,_!, _""నేను ఇక బ్రతుకు తాను_!"" అన్న నమ్మకం లేదు ,
అందుకే చివ రి సారిగా ప్రార్థిస్తూ ఉన్నాను_! నిన్ను _!!
""స్వామీ _! ఏడుకొండల వాడా ,,_! వేంకట రమణా_!
నీవై నా దయ జూడరాదా తండ్రీ _!
భూమిపై దిన దిన గండం గా ఉంటున్న ,ఈ పీడ తొలగించు _!
మమ్మల్ని ఈ కరోనా గండం నుండి గట్టెక్కించే భారం నీదే _!
నీకు తలనీలాలు ఇస్తాం_! _!,ఎన్ని మొక్కులైన చెల్లిస్తాం __!
నీ ఋణం ఉంచు కోము_ గానీ ___,తండ్రి ,_!మమ్మల్ని. ఈ ఘోర విపత్తు నుండి రక్షించు _!
నీకే శరణు _!నీవే శరణు_!
ఆపద్బాంధవ _!అనాథ రక్షక__! అన్న బిరుదు ను సార్థకం చేసుకో , _!
హే ఆపద్బాం ధ వా _! నమస్కారాలు స్వీకరించు _! తండ్రీ _!
ఇక సెలవు _!
_-_________'
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!"
No comments:
Post a Comment