Aug 14, 2020
____-&&_____
_మంగళ హారతి నీకమ్మా _!
అమ్మా హారతి గై కొనుమా_!
అందాల తల్లివి నీవ మ్మా_!
దయగల తల్లివి నీవమ్మా_! _!
మురిపాల తల్లివి నీవమ్మ_!
ముత్యాల హారతి చేకొనుమా _!
మందహాసినివి నీవమ్మా_!
మాణిక్య హారతి గైకోనుమా_!_!!
!!మంగళ హారతి !!
వరహాల మహాలక్ష్మి రావమ్మా _!
వజ్రాల హారతి గైకొనుమా_! _!
అచ్చపు వేడుక లలరంగా _!
పచ్చగా హారతి గైకొనుమా
పద్మ నివాసిని నీవ మ్మ_!
పగడాల హారతి గై కోనుమా_!
!!మంగళ హారతి నీకమ్మ!!
రాగల తల్లివి నీవ మ్మ_!
రతనాల హారతి గైకొమ్మా _!
పంకజ లోచని నీవ మ్మ_!
పరమా నందం మాకిమ్మా_!
నిర్మల హృదయం నీ దమ్మా_!
నిత్యానందము మాకిమ్మా_!
No comments:
Post a Comment