Thursday, August 13, 2020

ఎందుకింత ఆనందము కృష్ణా _!

Aug 12, 2020
"ఎందుకింత ఆనందము కృష్ణా _!
నిన్ను తలచ మాకు కలుగు కృష్ణా _!
నీ రూపము గన లేము_!
నీ జాడ ను తెలియ లేము _!
నీ మాయల గెలవలేము;
కృష్ణా_!
నీ కృప లేక బ్రతక లేము కృష్ణా ,_!

     !!ఎందుకింత!!

నీ మోహన రూపము గన_
నీపై కలుగు   మోహము _!
నీ నగవుల , నీ చూపుల
కనిన తీరదు ఈ  దాహము_!
నీ బాల్య లీల వైభవాలు కృష్ణా _!
మరపించును  ఈ దేహము కృష్ణా _!""

.  !!ఎందుకింత !!
నిన్ను తెలియ వలె నంటే,_
నీ గోపిక నై కొలవాలి _!
నీ ప్రేమను పొందాలంటే _
నీ రాధ కృప ను కోరాలి _!
నీవు దయా చూడాలంటే _
నిన్ను శరణు వేడాలి _!"

      !!ఎందుకింత !!

No comments:

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...