Sunday, September 13, 2020

నకారాయ మకారాయ

Aug 17, 2020
నకారాయ మకారాయ శికారాయ  వకారాయ
యకారాయ , నమో నమః !!

  నిరాకార నిరంజన,_
నిర్గుణ నిశాచ రా_!
నిస్సంగా,నిరాపెక్షా _
నిర్వికారా , నిమిత్త మా _!

నిహంతా, నిశాకరా _
నిశాల యా, నిషేవితా_!
నియమాయా ,నిత్యాయా ,
నిరాలయా   నిర్మలా యా
నిర్వా ణా యా,నిగ్రహాయా
నిజా యా,నివేదనాయా

నకారాయ మకారాయ శికారాయ  వకారాయ
యకారాయ , నమో నమః !!

No comments:

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...