Aug 23, 2020
మా అమ్మ అనుకునే మాటలు ,ఈ మీరా బాయి పాత్ర ద్వారా వినిపిస్తూ ఉన్నాను
నేను కనబడటం లేదా ,
నా మొర వినిపించడం లేదు
నన్ను మరిచి పోయావా ,
నీకోసం నేను పిలిచే పిలుపు నీ వరకు చేరడం లేదా
లక్ష్మీ నరసింహా
ఎంత కాలం నీకై ఎదురు చూడాలి ,
ఇంకా నా పాపం పండి పోలేదా
దయ చూడు
నేను ఇక నా ఆవేదన భరించలేను
నేను వచ్చిన పని అయిపోయింది .
నాకు ఏ కోరికా మిగిలి లేదు
నన్ను మరవకు స్వామీ,
ఈ దీనురా లిని కరుణ జూడు
అంటూ , మేల్కొలుపు పాటలు పాడుతూ ఉదయం
శ్రీ రామ భజన ,సీనన్న తో చేస్తూ రాత్రి
కళ్ళల్లో అశ్రువు లు రాలుస్తూ
ఆర్తితో
పరమాత్మ ను వేడుకోవడం
నా అంతరంగం లో
ధ్వనిస్తూ వినిపిస్తూ ఉంటుంది ,
మా తండ్రి కూడా అపర రామ భక్తు డే
తన దీనావస్థలో తన దైవాన్ని తప్పక కన్నీళ్ళతో వేడుకొని ఉంటాడు ,
దిక్కు లేని వారికి
అతడే దిక్కు కదా
__. ఇలానే
ఎంతగా భావించా డో __ ఊహించలేం
అప్పుడు నా వయసు 3 సంవత్సరాలు మాత్రమే
తండ్రి గారి రూపమే , గుర్తు లేదు
అవి అంత అమాయకం అజ్ఞానం రోజులు ,
తండ్రి పోయాడు అంతే ఏ డవాలని కూడా తెలియని చిన్నతనం ,
ఏదైనా ,ఏమైనా
దైవ లిఖితం అంతా
నేను ,మేము చాలా చాలా అదృష్ట వంతులం
ఎందుకంటే
నిజభక్తి కలిగిన,, జీవితాంతం దైవ సేవలో గడిపిన పుణ్య దంపతులకు మేము సంతానం గా జన్మించే భాగ్యం కలగడం ,మా పూర్వజన్మ పుణ్య ఫలం_!
దయాలు వు , పరమ కృపాకరుడు అయిన ఆ పరాందాముని కి సాష్టాంగ ప్రణామాలు
ఇలా రోజుకు ఒకసారి ఆ పుణ్యాత్ము లను స్మరించుకోవడం వలన
చేసిన పాపకర్మల నుండి
విముక్తి పొందే సదవకాశం ఉంది ,
,, ఏదీ ఏమైనా ,, బాల్యంలో,, కష్ట కాలంలో,, అనాథ లుగా మార్చిన,, ఇలాంటి మరవరాని సంఘటనలు చాలా వరకు గుర్తు ఉండి పోతాయి కదా __!"
హరే కృష్ణ హరే కృష్ణా
Sunday, September 13, 2020
నా మొర
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment