Sept 9, 2020
" హలో అన్నయ్యా __!"
"హలో తమ్ముడూ , గిరీ బావున్నావా _?
బావున్నాను అన్నయ్యా _!
ఎలా ఉన్నారు మరదలు లక్ష్మీ ,పిల్లలు మధు ,సుధ లు _?
" అంతా బావున్నా రు అన్నయ్యా _!" మీరు వదిన జ్ఞాపకం వస్తున్నారు _!
మేము అందరం చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం రా తమ్ముడూ ,_! కానీ తమ్ముడూ _! నీవు ఏదో ,బాధ పడుతున్నట్టు గా అనిపిస్తోంది ,రా గిరీ _!
అన్నయ్యా _!,,__ "
""అరే , ఏమైందిరా ,,? ఏడుస్తూ ఉన్నావా ,_? తమ్ముడూ _!,ఎందుకు _?
""ఏమీ కాలేదు అన్నయ్యా_!, అంత కంగారు పడకండి ,మీరు _!""
""తమ్ముడూ ,నా ముందర దాపరికమా నీకు ?
నాకు చెప్పు కొలెని ఆపద ఏమీ వచ్చింది రా _!
_ మమ్మల్ని రమ్మంటావా ,_?ఇప్పుడే కారు తీసుకొని వస్తున్నాము _!""
""అదే ,వద్దు _! అన్నయ్యా,_! , మీరే కాదు , ఎవరూ కూడా రావద్దు అన్నయ్యా _!"
అం టే తమ్ముడూ_! ,మీలో కరోనా వచ్చిందా ఎవరికైనా ,?_
""_____-___ __!"
భయపడకు రా గిరీ,_! ఇప్పుడు _ఇది మామూలు విషయం అయిపోయింది _!, డాక్టర్ కు చెప్పావా , లేదా _?_నన్ను చెప్పమన్నావా _?
చెప్పాను అన్నయ్యా _!"
ఏమన్నాడు ఆయన _?
ఇంట్లోనే వేరు వేరు గ,జాగ్రత్తగా ఉండమని చెప్పాడు _!
టాబ్లెట్స్ సూచనలు అన్నీ చెప్పాడు , డాక్టర్ _!"
మీరు వెళ్ళారా హాస్పిటల్ కి _?
వెళ్ళాము పరీక్షలు చేశాడు కూడా _!"
""ఒరేయ్ గిరీ, _!జరిగింది అంతా వివరంగా చెప్పరా ,_!నాకు చాలా టెన్షన్ గా ఉంది _!"
""_అదే అన్నయ్యా ,_!అందుకే ఫోన్ చేస్తున్నాను ,మా బాధ మీకు తప్ప ఎవరికి చెప్పుకుంటాం చెప్పు _?"
"" ,అది సరేరా,తమ్ముడూ , నస పెట్టక తొందరగా చెప్పరా బాబూ _!""
""అన్నయ్యా,_! మేము నలుగురం ఎక్కడికి వెళ్ళినా కారులో
వెళ్ళి వస్తుంటాము కదా ,!
ఆ డ్రైవర్ , తనకు. కరోనా సోకిందని తెలియక మన ఇంటికి , వస్తూ పోతూ ఉన్నాడు _! ఆ విషయం తర్వాత చెప్పాడు మాకు ఫోన్ చేసి _;_! వెంటనే , మేము భయపడుతూ ,, హాస్పిటల్ కు
,వెళ్ళి అందరం కరోనా పరీక్ష లు చేసుకున్నాం _!"" అన్నయ్యా _!
"" అలాగా _! టెస్ట్ లు చేయించుకుని చాలా మంచి తెలివి గల పని చేశారు , మీరు __! తర్వాత ఏమయింది రా గిరీ ?"
"" లక్ష్మికి , సుధ కు ,, నాకూ నెగెటివ్ అని వచ్చింది అన్నయ్యా _!""
"" సంతోషం _! మరి మధు కు _?
""మధుకు పాజిటివ్ ""అని చెప్పారు అన్నయ్యా ,_!"
అందుకే ,,ఏమీ తోచక ,,నీకు ఫోన్ చేస్తున్నాం అన్నయ్యా _!""
""ఏమిటీ,నాలుగేళ్ల పిల్లాడికి కరోనా వచ్చిందా _?" అయ్యో _!ఎలారా ,? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ?
ఎలా ఉంటున్నారు _? ఇద్దరు
చంటి పిల్లల తో ,_!??""
మీ ఇంట్లోనే మీరే ""హోమ్ క్వారంటెన్ లో ఉండాలి _!" అని డాక్టర్ మాతో అన్నాడు అన్నయ్యా _!""
"" ఎలా రా _? అంతా కలిసి ఒక ఇంట్లో ఉండలేరు_! ,చిన్న పిల్లాడిని ఒకే ఇంటిలో వేరుగా ఉంచలేరు , _!వాడు ఒక్క డిని ఉంచడం కష్టమే _! వాడితో కలిసి ఉండడం కూడా కష్టమే , _! ఈ విషయాలు ఏమీ తెలియని ,అమాయకపు చంటి పిల్లా డి ని విడిచి ఉండలేక పట్టుకొని ఉండలేక ,మీరు ఎంత బాధ పడుతున్నా రో కదా __! తమ్ముడూ __!ఎంత కష్టం వచ్చిందిరా మీకు ? ,
ఈ దిక్కుమాలిన కరోనా రోగం , ఇంత చిన్న పిల్లలకే రావాలా _?""
" అన్నయ్యా ,నీవు అలా బాధ పడకు _! మీరు దైర్యం గా ఉం టెనే కదా __ మాకు దైర్యం __! _ వదిన ఉందా అక్కడ _? కాస్త పిలువు అన్నయ్యా _!""
ఉన్నా నయ్యా _! ఇక్కడే _,అంతా వింటున్నాం_! , ఈ కరోనా అంత ప్రాణాంతకమేం కాదులే ,,_! అంత బెదిరి పోకు _!" కాకపోతే __మీరు ఇద్దరూ,,కొన్ని రోజులు,, కొంచెం జాగ్రత్తగా ఉండాలి _!, అంతే _!టైమ్ కు మందులు వేయాలి ,_!పరిశుభ్రంగా ఉండాలి_!. , చేతులూ మొహం కడుగుతూ ఉండాలి ,_! కరోనా ఉన్నా లేకపోయినా, మీ ఇంట్లో మీరు ఉంటున్నా కూడా మాస్క్ వేసుకోడం మాత్రం మరచి పోకు సుమా _!"
""వదినా , _!చిన్న పిల్లాడిని ఎలా చూడాలో_ వీడికి ఎలా చెప్పాలో మాకు అర్థం కావడం లేదు _! ,మెదడు పని చేయడం లేదు వదినా _!""
_"" మరేం ఫర్వాలే దయ్యా_! కాస్తా ,నేను చెప్పినట్టు చేయండి మీరు, _ నీ ప్రక్కన లక్ష్మీ ఉందా , _?"
ఉన్నా ను అక్కయ్యా ,_! _"ఇప్పుడే వచ్చాం హాస్పిటల్ నుండి ,,_! వస్తూనే మీకు ఫోన్ చేస్తున్నాం ,_;! మధు గాడిని చూస్తుంటే దుఖం ఆగడం లేదు అక్కా _!" __వీడికి కరోనా రావడం ఏమిటి_!? అదేదో ,నాకు వచ్చినా బావుండేది _!!""
__""ఆగాగు _! చిన్న పిల్లలా ఏడవద్దు అలా _!
ఎందుకు ఏ డవడం చెప్పు _?? _!? , ""లక్ష్మీ__! ఇప్పుడు ఏమైందని _? ఒక పని చేయండి,మీరు _!""
__""చెప్పు అక్కా _! ఏం చేయాలో _?
"" లక్ష్మీ ,_!,నీవు చంటిదాన్ని సుధను తీసుకొని ,మీ ఇంట్లోనే క్రింద పోర్షన్ లోనే ఉండండి_! సరేనా _! ఇక _! మీ ఇంట్లోనే , లోనుండి పై పోర్షన్ కి మెట్లు ఉన్నాయి కదా _! ,పైన మీ ఆయన , మధు తో కలిసి ఉండాలి , ఖచ్చితంగా 14 రోజులూ _!
_"ఆయనకు కరోనా అంట దా , అక్కా ,_?
"" అంట దు లే _! తన జాగ్రత్త లో తాను ఉంటాడు _! అతడికి రోగ నిరోధక శక్తి కూడా ఉంది,,_!
పిల్లలు వేరు _! తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది కదా _! అయినా కొడుకు కోసం మీరు వేరుగా ఉండక తప్పదు,_! ఈ 14 రోజులూ బాధ పడక తప్పదు లక్ష్మీ _!"
""వాడిని చూడకుండా అన్ని రోజులు నేను ఉండగలనా అక్కా _?
""చూడటానికి భయ మెందుకు లక్ష్మీ ? వారు సగం మెట్ల వరకూ వచ్చి కూర్చో వచ్చు కదా_! ,చక్కగా అన్నం , పండ్లూ నీళ్ళు అన్నీ తయారు చేసిర్ వారిని ముట్టకుండా అక్కడ పెట్టవచ్చు కదా _!, దూరం నుండి చూస్తూ హాయిగా మాట్లాడు కోవచ్చు కదా _!"
_"" అవును అక్కయ్యా _! ఈ ఆలోచన చాలా బావుంది _!'"
""లక్ష్మీ,,_!ఒకే ఇంట్లో అందరూ ఉంటారు , ఎప్పుడూ కావాల్సి వస్తె,అప్పుడు,,దూరంగా ఉంటూ చూసుకోవచ్చు,కబుర్లు చెప్పుకోవచ్చు కూడా _!
"తమ్ముడూ _గిరీ_! వింటున్నావా __ వదిన చెప్పింది ,,_?? ఉండగలవా మధుతో నీవు ?",,ఇప్పుడు నీవు తండ్రి వి మాత్రమే కాదు రా _! డాక్టర్ వి కూడా కావాలి _! అంటే జాగ్రత్తగా సూచనలు పాటిస్తూ ఉండాలి సుమా _!, నీవు సంతోషంగా ఉండాలి , _! కొడుకు మధుకు మందులు వేస్తూ , మాస్క్ వేస్తూ వాడిని కూడా సంతోషంగా సరదాగా ఉంచాలి ,_! ఫోన్, టాబ్ వాడికి చూపిస్తూ,_ అమ్మను చెల్లిని మరపించాలి నీవు, ఈ నాలుగు రోజులు _!; మీరు వేసుకునే బట్టలు, తిండీ శుభ్రంగా ఉంచాలి రా , తమ్ముడూ ,_!
"సరే అన్నయ్యా _!
"భయ పడకండి , మీరు _; ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి అంటే దైర్యం,జాగ్రత్తలు ముఖ్యం , అంతే _!"
""సరే అన్నయ్యా ,,వదినా_!" _!
మీరు చెప్పినట్టే ,మేము అలాగే వేరు వేరు గా ఉంటాం _!
మాకు ఫోన్ చేస్తూ ఉండండి సుమా _!"
""అలాగే వదినా_! ,కొండంత అండగా మీరు ఉండగా మాకు ఏ కష్టం రాదు వచ్చినా భయం లేదు _!
ఇక ఉంటాం అన్నయ్యా_!
ఇటువంటి కష్టాలు వచ్చినపుడు ,జై శ్రీ రామ్ , అనుకో _
ఎందుకంటే , పది నెలల వరకు సీతా రాములు వియోగంతో ఘోరారణ్యం లో గడిపారు , అంత దుఃఖంలో ,కష్టాల్లో కూడా ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకుండా దుర్భర పరిస్తితులను ఎదుర్కొన్నారు కదా _!
"ఆ సీతా రాముల కష్టాలు"" ఎవరికీ రావద్దు_!" అంటూ ఇన్నాళ్ళు మనం అనుకున్నాం _!
కానీ , తమ్ముడూ,,_!ఇపుడు భార్యా భర్తల ను , తండ్రీ బిడ్డలను బంధువులను,ఇలా ఘోరంగా , బ్రతికి ఉండగా నే ,దూరం చేస్తూ ,_ ,,ఒకరినొకరు చూసుకోకుండా , విడదీస్తున్న ,ఈ "" పాడు కరోనా కష్టాలు "" మాత్రం శత్రువుకు కూడా రానీయకు భగవంతుడా_!""
అని పరమాత్ముని ప్రార్టించు కునే దరిద్రపు రోజులు ,,ఇపుడు దాపురించాయి , ప్రపంచ మంతటా _! ఈ కష్టాలు మనకు భగవంతుడు పెడుతున్న పరీక్ష అనుకోవాలి, తమ్ముడూ _!
వీటిని చాలెంజ్ చేస్తూ, మీరు నలుగురూ కలిసి, ఒక్కటై కరోనా ను మీ ఇంటి నుండి తరిమేయాలి _!అందుకు మొదట
మీ భార్యా భర్తలు ఇద్ద రూ, గుండె నిబ్బరం చేసుకోవాలి ,_! దైర్యంగ ,అప్రమత్తంగా ఉండాలి ,,,_! ఇకముందు ,, దుష్ట కరోనా ,,మీ దరిదాపులకు రాకుండా చూడాలి తమ్ముడూ ,_!
జై శ్రీ రామ్ _!"
తమ్ముడూ _!ఇక నీవు పైకి వెళ్లి పో,, కొడుకు ను తీసుకొని _! ఈ 14 రోజులు . నీవు కిందకు రాకు _! వాడిని రానీయ కు _! వాడు ఎంత అల్లరి చేసినా ,, అక్కడే ఉండాలి _!నాకు తెలుసు ,వాడికి నాన అంటే ఎంత ప్రేమ నో _! బుద్ది మంతుడు మధు _! చెప్పినట్టు వుంటాడు బంగారు కొండ __! బుజ్జి తండ్రి _!
సుధ ను పైకి పోకుండా జాగ్రత్తగా చూస్తు ఉండాలి సుమా _!
""_ సరే అన్నయ్యా ! దారి చూపుతూ మాకు దైర్యం ఇచ్చే _; నీవే ,,రామన్నయ్య వు,, నాకు _!
దయ గల మనసుతో ,మమ్మల్ని ప్రేమతో సంరక్షించే సీతమ్మ యే మా వదిన మ్మ _!
మీకు మా దంపతుల నమస్కారం _! ఆశీస్సులే మాకు శ్రీ రామ రక్ష ,_అన్నయ్యా ,_!!
జై జై శ్రీ రామ్ ,_!"
ఉంటాను అన్నయ్యా, ""ఉంటాను అక్కయ్యా _!"
"సరే లక్ష్మీ _!"
_జయం _ శుభం ,_!
" స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా _!"
Sunday, September 13, 2020
Corona Katha
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment